Rythu Bharosa: తెలంగాణ రైతులకు గుడ్‌న్యూస్‌.. ఆగస్టులో

Rythu Bharosa: రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రైతు భరోసా పేరిట రైతులకు పెట్టుబడి నగదు సహాయం అందించేందుకు సిద్ధమైంది. ఆగస్టు నుంచి రైతు భరోసా అందిస్తుందని సమాచారం.

  • Zee Media Bureau
  • Jul 29, 2024, 04:26 PM IST

Video ThumbnailPlay icon

Trending News