IT Raids In Hyderabad: ఫినిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థలో ఐటీ సోదాలు..

IT Raids In Hyderabad: హైదరాబాద్ లో భారీగా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఫీనిక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో పలు నిర్మాణాలను ఫీనిక్స్ సంస్థ చేపట్టింది.

  • Zee Media Bureau
  • Aug 23, 2022, 04:19 PM IST

IT Raids In Hyderabad: హైదరాబాద్ లో భారీగా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి. ఫీనిక్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పై ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ లో పలు నిర్మాణాలను ఫీనిక్స్ సంస్థ చేపట్టింది. దాదాపు 20 చోట్ల సోదాలు కొనసాగుతున్నాయి. ఫీనిక్స్ డైరెక్టర్స్ నివాసాలతో పాటు అనుబంధ కంపెనీల కార్యాలయాల్లోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.

Video ThumbnailPlay icon

Trending News