Group 1 Mains: గ్రూప్‌ 1 మెయిన్స్‌ అభ్యర్థులతో కేటీఆర్‌ భేటీ.. మీకు మేమున్నామని భరోసా

Group 1 Aspirants Protest: గ్రూప్-1 మెయిన్స్ వాయిదా కోరుతున్న అభ్యర్థులకు మాజీ మంత్రి కేటీఆర్‌ భరోసా ఇచ్చారు. పరీక్ష వాయిదాపై బీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున పోరాటం చేస్తామని.. న్యాయ సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

  • Zee Media Bureau
  • Oct 17, 2024, 11:01 PM IST

Video ThumbnailPlay icon

Trending News