adibatla Kidnap Case : నేను చేసింది తప్పే : నవీన్‌ రెడ్డి

adibatla Kidnap Case : తెలంగాణలో సంచలనం సృష్టించిన ఆదిభట్ల కిడ్నాప్ కేసులోని ప్రధాన నిందితుడు నవీన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్ అనంతరం నవీన్ రెడ్డికి సంబంధించిన వీడియో ఒకటి వైరల్ కాసాగింది.

  • Zee Media Bureau
  • Dec 14, 2022, 01:57 PM IST

Video ThumbnailPlay icon

Trending News