IT Raids: ఫినీక్స్ సంస్ధ కార్యాలయాల్లో కొనసాగుతున్న ఐటి దాడులు

IT Raids on Phoenix: ఫినీక్స్ సంస్ధ కార్యాలయాల్లో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. ఈ దాడుల రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 

  • Zee Media Bureau
  • Aug 24, 2022, 02:59 PM IST

IT Raids on Phoenix:  ఫీనిక్స్ కార్యాలయాల్లో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. ఫీనిక్స్ డైరెక్టర్లను గంటలపాటు ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. పన్ను ఎగవేశారన్న కారణంతో ఐటీ శాఖ ఈ సోదాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థలో పలువురు రాజకీయ నేతలు పెట్టుబడులు పెట్టారు. 

Video ThumbnailPlay icon

Trending News