New Political Party: ఏపీలో మరో కొత్త పార్టీ, పేరేంటో తెలుసా?


New Political Party In Andhra Pradesh: ఏపీలో మరో కొత్త పార్టీ అవతరించబోతోంది. రామచంద్ర యాదవ్ అనే పరిశ్రామిక వేత్త ఏపీ ప్రజలను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు. త్వరలో ఏపీలోని మెజారిటీ ప్రజల కోరికల మేరకు నూతన పార్టీని ఆవిర్భావం అవుతుందని ప్రకటించారు.

  • Zee Media Bureau
  • Jun 19, 2023, 10:10 AM IST


New Political Party In Andhra Pradesh: ఏపీలో మరో కొత్త పార్టీ అవతరించబోతోంది. రామచంద్ర యాదవ్ అనే పరిశ్రామిక వేత్త ఏపీ ప్రజలను ఉద్దేశించి కీలక ప్రకటన చేశారు. త్వరలో ఏపీలోని మెజారిటీ ప్రజల కోరికల మేరకు నూతన పార్టీని ఆవిర్భావం అవుతుందని ప్రకటించారు. YCP, TDP నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని విముక్తి కావాలన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News