Jagan Meets Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ముగిసిన జగన్ భేటీ.
Jagan Meets Amit Shah: కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ సీఎం వైఎస్ జగన్ భేటీ ముగిసింది. ఏపీ రాష్ట్ర విభజన బిల్లు ప్రకారం రాష్ట్రానికి రావాల్సి ఉన్న ప్రత్యేక నిధులతో పాటు పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు, ఏపీలో ఏర్పాటు కావాల్సి ఉన్న వివిధ జాతీయ సంస్థల గురించి ఇరువురి మధ్య చర్చలు జరిగినట్టు తెలిసింది.