Gold Price today, 28 September: మగువలకు గుడ్ న్యూస్. గత కొన్ని రోజులగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర తాజాగా తగ్గింది. సాధారణంగా మార్కెట్లో పసిడి ధరల్లో హెచ్చు తగ్గులు చోటుచేసుకుంటూ ఉంటాయి. అయితే కొన్ని రోజులుగా పసిడి ధర పెరుగుతూనే ఉంది. ఇవాళ (Gold Price 28 September) దేశంలో 22 క్యారెట్ల 10 గ్రాముల (తులం) బంగారం ధర రూ.45,800 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.49,970 వద్ద కొనసాగుతోంది. ఈ రోజు 22 క్యారెట్లపై రూ.200, 24 క్యారెట్లపై రూ.230 తగ్గిందన్న మాట. తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ ధరలు ఉదయం 6 గంటలకు నమోదైనవి.
తెలుగు రాష్ట్రాల్లో..
>> విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970 ఉంది.
>> విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల రూ.49,970గా కొనసాగుతోంది.
>> హైదరాబాద్‌లో 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.49,970 గా ఉంది.
దేశంలోని ప్రధాన నగరాల్లో ..
>> ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,950గా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.50,130గా ఉంది.
>> ముంబైలో 22 క్యారెట్ల రూ.45,800 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970 వద్ద కొనసాగుతోంది.
>> చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.46,100 ఉండగా, 24 క్యారెట్ల రూ.50,290గా ఉంది.
>> కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల రూ.49,970 కు లభ్యమవుతోంది.
>> బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.45,850 ఉండగా, 24 క్యారెట్ల రూ.50,020 గా ఉంది.
>> కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.45,800 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.49,970 గా ఉంది.
Also Read: Railway Bonus 2022: రైల్వే ఉద్యోగులకు గుడ్‌న్యూస్, దీపావళి కానుకగా రేపు 18 వేల రూపాయల బోనస్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook