EPFO Pension: ప్రైవేట్ ఉద్యోగులకు కూడా త్వరలోనే రూ.10 వేలకు పైగా పెన్షన్ రాబోతోంది. ఇప్పటికే ఈ అంశంపై కేబినెట్లో చర్చింనట్లు సమాచారం. అయితే ఈ అంశానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.
EPS Pension:ప్రయివేటు రంగంలో పని చేసే ప్రతి వ్యక్తి తన సంపాదనలో కొంత భాగాన్ని ఆదా చేసేందుకు ప్రయత్నిస్తాడు. రిటైర్మెంట్ తర్వాత అతను ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. అయితే సర్వీసు పూర్తి కాక ముందే ఈపీఎఫ్ఓ నుంచి పెన్షన్ పొందే అవకాశం ఉంది అది ఎలాగో తెలుసుకుందాం..
Honda Electric Scooter : జపనీస్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా భారత మార్కెట్లో అనేక విభాగాల్లో వాహనాలను అందిస్తోంది. తాజాగా హోండా నుంచి ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేందుకు రంగం సిద్ధమైంది. ఎలక్ట్రిక్ టూవీలర్ వెహికల్స్ విభాగంలో ఓలా ఎలక్ట్రిక్, టీవీఎస్ మోటార్ కంపెనీ, బజాజ్ఆటో, ఏథర్ ఎనర్జీ, హీరో మోటోకార్ప్ వంటి ఒరిజినల్ ఎక్విప్ మెంట్ తయారీదారుల మోడల్స్ ఆధిపత్యం చెలాయిస్తున్న సంగతి తెలిసిందే.
Maruti Suzuki Dzire CNG : మారుతి కారు ఇండియాలో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. మారుతి నుంచి వచ్చే వెహికల్స్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. చాలా మంది వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అయితే తాజాగా ఈ కంపెనీ జాబితాలో మరో కారు వచ్చి చేరనుంది. అదే కొత్త మారుతి సుజుకి డిజైర్ సీఎన్జీ రాబోతోంది.
BSNL Bumper Chance: పండుగ సీజన్లో బిఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటిస్తుంది. కస్టమర్లకు కొత్త ప్యాకేజీలతో ఆకర్షిస్తుంది. ఈ నేపథ్యంలో ఇది జియో ఎయిర్టెల్ విఐకి గట్టి పోటీని అందిస్తుంది ప్రభుత్వంగా కంపెనీ అయిన బిఎస్ఎన్ఎల్ దీపావళి ఆఫర్లో భాగంగా మరో బంపర్ ఛాన్స్ అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ప్లాన్ ఆఫర్స్ చూస్తే కళ్ళు చెదరాల్సిందే.
Today Gold Rates: బంగారం, వెండి ధరలు శనివారం భారీగా పెరిగాయి. ఒక్కరోజు భారీగా తగ్గిన బంగారం ధర..నేడు మరోసారి పెరిగింది. పెళ్లిళ్ల సీజన్ కావడంతో ఆభరణాలు కొనుగోళ్లకు డిమాండ్ పెరగడంతో పసిడి, వెండి ధరలకు మళ్లీ రెక్కలు వచ్చాయి. అలాగే, ప్రపంచ అనిశ్చితి కారణంగా, పెట్టుబడిదారులు కూడా సురక్షితమైన పెట్టుబడిగా పరిగణించబడే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే గ్లోబల్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి పెరిగియి. బంగారం, వెండి తాజా ధరలను తెలుసుకుందాం.
2024 Maruti Suzuki Dzire: లాంచ్ అవ్వకముందే మారుతీ డిజైర్ హిస్టరీ క్రియేట్ చేసింది. సేఫ్టీ పరంగా పెద్ద విజయాన్ని సాధించింది. ఈ కారును నవంబర్ 11వ తేదీన మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నారు. ధర కూడా అప్పుడే వెల్లడించనుంది కంపెనీ. అయితే ఈరోజు గ్లోబల్ NCAP నుండి కారుకు సంబంధించిన బిగ్ అప్ డేట్ వచ్చింది.
Business Ideas: మహిళలు మీరు వ్యాపారంతో పాటు సమాజ సేవ కూడా చేయాలని అనుకుంటున్నారా. ఓ చక్కటి బిజినెస్ ఐడియాతో మీ ముందుకు వచ్చాం. ఈ బిజినెస్ ద్వారా మీరు మంచి ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు, సమాజంలో గుర్తింపు కూడా పొందుతారు. అలాగే ప్రతి నెల చక్కటి ఆదాయం కూడా లభిస్తుంది. అలాంటి బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Money Tips: నేటికాలంలో భార్యభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తేనే ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవితం గడపవచ్చు. అయితే పెరుగుతున్న ఖర్చులు పెరుగుతుండటం..ఆదాయం తగ్గుతుండటంతో భార్యభర్తలు ఇద్దరు పనిచేసినా..డబ్బులు మిగలనివారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారు ఉద్యోగం చేస్తూనే కొన్ని పద్ధతులు పాటించినట్లయితే మీ జీతం కంటే ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉంది. అదేంటో చూద్దాం.
PM Vidyalaxmi Scheme: కేంద్రంలోని మోదీ ప్రభుత్వం విద్యార్థులకు కోసం సరికొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ఏకంగా 10లక్షల రూపాయల సహాయం అందజేస్తుంది. ఈ స్కీము కోసం ఎలా అప్లయ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
Gold Rate Today: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా ఉపశమనం అందించిన బంగారం ధర ఈరోజు మాత్రం భారీగా పెరిగింది. ఇందుకు గల కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Tofu Manufuctring Business Plan: పండగ వేళ కొత్త బిజినెస్ ప్రారంభించాలని ఆలోచిస్తున్న వారికి ఈ బిజినెస్ ఒక లక్కీ డ్రా అని చెప్పవచ్చు.పండగలు అంటే ఖర్చులు పెరిగే సమయం. కొత్త ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. ఇంతకీ ఈ బిజినెస్ ఎంటి..? ఎలా ప్రారంభించాలి అనేది తెలుసుకుందాం.
Friday Bank Holiday: దేశవ్యాప్తంగా ఉన్న ఈ ప్రాంతాల్లోని బ్యాంకులకు రేపు సెలవు ఉంది. మీరు ఈ విషయం తెలుసుకుని బ్యాంకులకు వెళ్లాలి. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. గత నెలలో కేవలం 15 రోజులు మాత్రమే బ్యాంకులు పనిచేశాయి. నవంబర్ నెలలో కూడా భారీగానే సెలవులు వచ్చాయి. అయితే, రేపు కూడా నవంబర్ 8 ఛత్ పూజ సందర్భం బ్యాంకులు బంద్ ఉండనున్నాయి.
Business Ideas : మహిళలు మీరు ఇంటి వద్ద ఉంటూనే మంచి ఆదాయం పొందాలని చూస్తున్నారా? అయితే ఓ చక్కటి బిజినెస్ ఐడియా తో మీ ముందుకు వచ్చేసాం. ఈ బిజినెస్ చేయడం ద్వారా మీరు పెద్ద మొత్తంలో ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. ఇందుకోసం ఏం చేయలేదు మనం తెలుసుకుందాం.
Gold Rate Today: బంగారం ధరలు ట్రంప్ రాకతో భూమార్గం పడుతున్నాయి. ఒక్క దెబ్బతో బంగారం ధర ఒక్కరోజులోనే 2000 రూపాయలు తగ్గింది. తాజాగా బంగారం ధరలు ఎలా ఉన్నాయి? ఎంత మేర తగ్గే అవకాశం ఉందో తెలుసుకుందాం.
YES Bank Key Announcement: ఆర్బిఐ త్వరలోనే కీలక రెపోరేట్లను తగ్గిస్తుందన్న సంకేతాల మధ్య ప్రముఖ బ్యాంకులు ఇప్పటికే షాకింగ్ న్యూస్ చెబుతున్నాయి. డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించేస్తున్నాయి. ఇప్పుడు ఓ దిగ్గజ బ్యాంకు కూడా ఇదే పనిచేసింది. ఎంపిక చేసిన టెన్యూర్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించంది. ఇది నవంబర్ 5వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.
EPFO Udpate: మీరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారా మీ జీవితంలో పిఎఫ్ డబ్బులు కట్టవుతున్నాయా... అయితే ఇది మీకు బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈపీఎఫ్ఓ కోసం 50 వేల రూపాయల అదనపు బోనస్ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది ఎందుకు కావాల్సిన అర్హతలు ఏంటో తెలుసుకుందాం.
Trump Can Change The Rules Of H-1b Visa: అమెరికాలో ట్రంప్ సర్కార్ కొలువు తీరేందుకు సమయం ఆసన్నమైంది. ఎన్నికల్లో విజయం తర్వాత ట్రంప్ విధానాలు ఎలా ఉండనున్నాయి భారత్ అమెరికా బంధం భవిష్యత్తులో ఎలా ఉండనుంది అనే విషయాల పైన ఇప్పుడు విరివిగా చర్చ జరుగుతుంది. నిజానికి డోనాల్డ్ ట్రంప్ విధానాలు భారతదేశానికి కొత్తేమీ కాదు ఆయన 2017 నుంచి 2021 వరకు అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎలాంటి విధానాలు అవలంబించారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా భారతీయ టెకీ కంపెనీలకు ట్రంప్ సర్కార్ పెట్టిన వీసా కొర్రీలు అందరికీ తెలిసిన విషయమే.
Gold Savings Scheme : ఒకసారి డబ్బులు చెల్లించి బంగారం కొనుగోలు చేయలేనివారు ఎంతో మంది ఉంటారు. అలాంటి వారు గోల్డ్ డిపాజిట్ స్కీముల్లో చేరుతుంటారు. అయితే మీరు కూడా గోల్డ్ డిపాజిట్ స్కీములో చేరుతున్నట్లయితే కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి.
బంగారం ప్రియులకు గుడ్న్యూస్. నిన్నటి వరకూ ఆకాశాన్నంటిన బంగారం ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. బంగారం ధర భారీగా తగ్గిపోయింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఆకాశానికి చేరిన బంగారం ధరను కిందకు దించాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.