EPF pension alert:
దీపావళి పండగ సందర్భంగా ఈపీఎఫ్ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఈపీఎస్ పెన్షనర్లకు గుడ్ న్యూస్ వినిపించింది. రెండు రోజులు ముందుగానే వారి అకౌంట్లోకి డబ్బులు జమ చేయాలని డిసైడ్ అయ్యింది. దానికి సంబంధించిన తేదీని కూడా ఖరారు చేసింది. ఆ వివరాల గురించి తెలుసుకుందాం.
Highest Mileage Cars in India: ప్రస్తుతం మన దేశంలో కార్లకు భారీ డిమాండ్ నెలకొంది. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ వచ్చే కార్ల కోసం వెతుకుతున్నారు. ఎక్కువ మైలేజ్‌తోపాటు తక్కువ ధరకు లభించే కార్లలో మారుతి సుజుకి ముందు వరుసలో ఉంది. అందుకే మన దేశంలో మారుతి సుజుకి అతిపెద్ద కార్ల తయారీ కంపెనీగా నిలిచింది. 30 కి.మీ మైలేజ్ ఇచ్చే మారుతి సుజుకి కార్ల గురించి ఇక్కడ తెలుసుకోండి.
Diwali Business Ideas 2024: కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా..? అయితే అతి తక్కువ పెట్టుడితో అధిక లాభాం పొందే బిజినెస్ ఐడియా.. కేవలం రూ. 10,000 పెట్టుబడి పెడితే నెలకు 90 వేలు రావడం ఖాయం. ఇంతకీ ఈ బిజినెస్ ఏంటి..? ఎలా ప్రారంభించాలి..? అనేది తెలుసుకోండి.
Multibagger Defence Stock : మార్కెట్ ఒడిదుడుకుల మధ్య స్మాల్ క్యాప్ కేటగిరీ డిఫెన్స్ సెక్టార్ కు చెందిన ప్రముఖ కంపెనీ స్టాక్ లాభాల్లో దూసుకుపోతుంది. కేవలం రెండేళ్లలో లక్ష రూపాయల పెట్టుబడిని రూ. 4.86 లక్షలు చేసింది. అలాగే నాలుగేళ్లలోనే లక్షల రూపాయలను రూ. 10లక్షలకు పైగా చేసింది.
Free Gas Cylinder: దీపావళికి ముందే ఫ్రీ సిలిండర్ స్కీం షురూ అయ్యింది. దీపావళి రోజు పలు రాష్ట్రాలు తమ రాష్ట్రాల్లో ఫ్రీగా గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఈమధ్యే యూపీ సర్కార్ ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీంను ప్రకటించింది. మీరు కూడా ఫ్రీ గ్యాస్ సిలిండర్ స్కీంను పొందాలంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
Diwali 2024 : మనదేశంలో ప్రధాన పండగల సమయాల్లో స్టాక్ మార్కెట్ కు సెలవు ఉంటుంది. అయితే ప్రతి ఏడాది దీపావళి నాడు మాత్రం స్టాక్ మార్కెట్లో సాయంకాలం ముహూరత్ ట్రేడింగ్ చేసే సంప్రదాయం ఉంటుంది. ఈ ఏడాది కూడా దీపావళి సందర్భంగా నవంబర్ 1న మూహురత్ ట్రేడింగ్ జరగనుంది. సంపదకు దేవత అయిన లక్ష్మీదేవి ఆశీర్వాదం పొందడమే దీని ఉద్దేశ్యం. గత ఏడాది దీపావళి నుంచి లక్ష్మీదేవి ఆశీస్సులు స్టాక్ మార్కెట్‌పై కురుస్తున్నాయి.
Gold Purity: బంగారానికి..మహిళలకు మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకించీ చెప్పక్కర్లేదు. మనదేశంలో మహిళలు బంగారాన్ని ఎంతగా ఇష్టపడుతారో అందరికీ తెలిసిందే. బంగారం కేవలం అలంకరణ కోసం మాత్రమే కాదు..చాలా మంది దీన్ని శుభసూచికగా భావిస్తుంటారు. మరి బంగారం కొనుగోలు చేసే ముందు 24,22,18 క్యారెట్స్ బంగారానికి మధ్య ఉన్న వ్యత్యాసం ఏంటో తెలుసుకుందాం. ఎందుకంటే ఎలాంటి బంగారం కొనుగోలు చేయాలనేది వీటి ద్వారా తెలుసుకోవచ్చు.
Gold Buying Tips: ఈ ఏడాది అక్టోబర్ 29న దేశవ్యాప్తంగా ధంతేరస్ ను ఎంతో ఘనంగా జరుపుకోనున్నారు. ధంతేరస్ రోజు బంగారం కొనుగోలు చేసేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తుంటారు. మీరు కూడా ఈ ధంతేరస్ కు బంగారం కొనుగోలు చేయాలని భావించినట్లయితే ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి. లేదంటే భారీగా నష్టపోయే ఛాన్స్ ఉంటుంది. అవేంటో చూద్దాం.
Gold Price Today: బంగారం, వెండి ధరలు ఎప్పుడూ ట్రెండింగ్ లోనే ఉంటాయి. ఎందుకంటే వీటి ధరలు ప్రతిరోజూ మారుతుంటాయి. ఒకరోజు తగ్గితే..మరో రోజు పెరుగుతుంది. ఆల్ టైం రికార్డులను క్రియేట్ చేస్తూ..వార్తల్లో నిలుస్తుంటాయి. ఇక పండగల సీజన్ లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గత కొన్ని రోజులు బంగారం ధర అందనంత ఎత్తుకు చేరుకుంది. కేవలం ఈ ఒక్క ఏడాదిలోనే బంగారం ధర రూ. 20వేలు పెరిగింది. ఇక దీపావళి పండగ నేపథ్యంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
November 2024 Bank holidays: అక్టోబర్ చివరికి వచ్చేశాం. అక్టోబర్ 31న దీపావళి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవు. అయితే, నవంబర్ నెలలో బ్యాంకులు కేవలం 12 రోజులే పనిచేయనున్నాయి. ఎందుకో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Who is Shriram Group owner: 1.10లక్షల కోట్ల యజమాని రామమూర్తి త్యాగరాజన్ ఆయన అత్యంత సాధారణ జీవితం గడుపుతున్నారు. నిరాడంబరమైన కుటుంబం నుంచి వచ్చిన ఆయన 1960లో ప్రజల అవసరాలు చూసుకుంటూ ఒక చిన్న చిట్ ఫండ్ కంపెనీని స్థాపించారు.
Gold News: అక్టోబర్ 26 శనివారం బంగారం ధరలు భారీగా పెరిగాయి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర నేడు రూ. 80,700 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 73,760 పలికింది. దీపావళి, ధంతేరస్ పండుగల సీజన్ కావడంతో బంగారం, వెండి ధరలు మార్కెట్‌కు కొత్త ఊపు లభించింది.
Jio Diwali Dhamaka Offers: దీపావళి పండుగ అతి చేరువలో ఉంది. ఈ నేపథ్యంలో జియో తమ యూజర్ల కోసం ఆకట్టుకునే కళ్లు చెదిరే ప్యాక్ ముందుకు తీసుకు వచ్చింది. ఈ ఆఫర్ ద్వారా రూ.3,350 బెనిపిట్స్ పొందుతారు. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
How To Start A Clay Cups Business: మట్టి కప్పుల బిజినెస్ ప్రస్తుతం చాలా ప్రాచుర్యం పొందిన వ్యాపార అవకాశాలలో ఒకటి. ఇది కేవలం వ్యాపారం మాత్రమే కాకుండా, ఆరోగ్యం, పర్యావరణం పట్ల మంచి అనుబంధాన్ని పెంచే ఐడియా కూడా. ఈ బిజినెస్ ను స్టార్ట్ చేయాలని అనుకుంటే ఈ వివరాలు తెలుసుకోండి.
Microsoft CEO Satya Nadella Salary Full Details: తెలంగాణకు చెందిన సత్య నాదెళ్ల ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక మైక్రోసాఫ్ట్ సంస్థకు సీఈఓగా కొనసాగుతున్నారు. అతడి జీతం తెలిస్తే కళ్లు చెదిరిపోతాయి. అతడి వార్షిక వేతనంతో ఒక జిల్లా రూపురేఖలు మార్చే స్థాయిలో ఉంది. తాజాగా సత్య జీతం ఊహించని రీతిలో పెరిగింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Indian Memory Championship 2024 Event in Hyderabad: హైదరాబాద్‌లో ఇండియన్ నేషనల్ మెమరీ ఛాంపియన్షిప్ విజయవంతంగా నిర్వహించారు. ఈ ఈవెంట్‌గా భారీగా విద్యార్థులు హాజరయ్యారు. ఈ టెక్నిక్స్ ఉపయోగాలను వక్తలు విద్యార్థులకు వివరించారు.
Stock Market: భారత స్టాక్ మార్కెట్లో క్షీణత ట్రెండ్ కొనసాగుతోంది. వారం చివరి రోజైన శుక్రవారం గ్రీన్‌లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్ మరోసారి భారీ పతనాన్ని ఎదుర్కొంటోంది. నేటి క్షీణతలో, ప్రధాన ఎక్స్ఛేంజీలలో సగానికి పైగా కంపెనీల షేర్లు పడిపోయాయి. మరోవైపు ప్రైవేట్ రంగ ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లలో భారీ క్షీణత కనిపిస్తోంది.
Gold Rate: దీపావళి పండగకు ముందు పసిడి ప్రియులకు భారీ ఊరట లభించింది. బంగారం ధర నేడు కాస్త తగ్గింది. నిన్న మొన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధర నేడు కాస్త తగ్గడంతో పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Fact Check: కేంద్రప్రభుత్వం యువతీయువకులకు ఉపాధి కల్పించేందుకు ఎన్నో పథకాలను తీసుకువస్తుంది. వీటిని ఉపయోగించుకుని ఎంతో మంది ఉన్నత స్థానాల్లో నిలుస్తున్నారు. ఇప్పుడు నిరుద్యోగుల కోసం మోదీ సర్కార్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. 10th పాస్ అయితే చాలు నెలకు రూ.38,000 జీతంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అంటూ సోషల్ మీడియా కథనం సర్క్యూలేట్ అవుతోంది. ఇందులో నిజమేంతో తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.