Bank Recruitment 2025 Recruitment: యూకో బ్యాంక్ నుంచి నిరుద్యోగ యువతకు ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఉద్యోగ అర్హతలను, జీతం వివరాలను క్లుప్తంగా వెల్లడించారు. అయితే మీరు కూడా ఈ ఉద్యోగాలను అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారా? పూర్తి దాకా చదవండి..
Union Budget 2025: దేశంలోని రైతుల కోసం మోదీ సర్కార్ రకరకాల సదుపాయాలను కల్పిస్తోంది. రైతు ఆర్థికంగా ఎదిగేందుకు చర్యలు తీసుకుంటూనే ఉంది. వ్యవసాయాన్ని మరింత బలోపేతం చేసేందుకు రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ఈ సారి బడ్జెట్లో కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Union Budget 2025: ఈసారి కేంద్ర బడ్జెట్ 2025లో పన్ను మినహాయింపులు, జిఎస్టి రేటు నుంచి విధాన మార్పుల వరకు కీలక మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. అయితే ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌ను పార్లమెంట్లో ఎవరు ప్రవేశపెడతారో తెలుసుకుందాం.
Dragon Fruit Farming Business Idea: బిజినెస్ అనేది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు, ఇది ఒక అద్భుతమైన కళ. ఒక వ్యాపారాన్ని నిర్మించడం, దానిని విజయవంతం చేయడం అనేది ఒక శిల్పి తన కళాఖండాన్ని తీర్చిదిద్దినట్లు. బిజినెస్ ప్రారంభించడానికి పెద్ద పెట్టుబడులు అవసరం. చిన్న పెట్టుబడితో కూడా విజయవంతమైన వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అయితే ఈరోజు మీరు తెలుసుకొనే బిజినెస్ ఎంతో లాభదాయకమైనది. ఈ బిజినెస్‌ను మీ సొంత పొల్లంలో కూడా ప్రారంభించవచ్చు. ఇంతకీ ఈ బిజినెస్ ఏమిటి? ఎలా ప్రారంభించాలి అనే వివరాలు తెలుసుకోండి ఇలా..
National Startup Day 2025: ప్రస్తుతం భారతదేశంలో స్టార్టప్ లకు మంచి ఛాన్సులు ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఔత్సాహిక యువతీయువకులకు ప్రోత్సహిస్తామని చెబుతోంది. మరి మీరు కూడా మీ కలల స్టార్టప్ ప్రారంభించాలని అనుకుంటున్నారా. నేషనల్ స్టార్ట్ డే 2025 సందర్భంగా మీకోసమే ఈ స్టోరీ. స్టార్టప్ ప్రారంభించాలనే ఐడియా ఉండగానే సరిపోదు. అందుకే చాలా మంది బ్యాంక్ లోన్స్ ప్రయత్నాలు చేస్తుంటారు. మరి బ్యాంకులతోపాటు ఈ ప్రభుత్వ స్కీములు సిద్ధంగా ఉన్నాయి. మరి లోన్ తీసుకోవాలంటే ఏం చేయాలి. ఎలాంటి స్కీములు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
Employees Travel: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కార్ భారీ గుడ్ న్యూస్ చెప్పింది. ఎల్ టీసీ కింద హమ్ సఫర్, తేజన్, వందేభారత్ వంటి రైళ్లలో ప్రయాణించే ఛాన్స్ ఇప్పుడు ఉద్యోగులకు లభిస్తుంది. పూర్తిగా ఫ్రీగా ప్రయాణించడానికి అనుమతించింది సర్కార్. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
State Bank Of India Life Insurance Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పదో తరగతి ఉత్తీర్ణతతో మంచి ఉద్యోగం సాధించాలనుకుంటున్నారా.? ఇది అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి ప్రత్యేకమైన నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకోండి.
Agriculture Govt Job Recruitment: ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ నుంచి జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. ఎంపికైన అభ్యర్థులకు రూ.35 వేల జీతంతో జాబ్ నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
Gold Rates Today: గోల్డ్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే తాజా ధరలు చూస్తే షాక్ తగలడం ఖాయం. ఇటీవల వరుసగా పెరిగి కిందటి రోజు స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. బుధవారం తగ్గి ఇంకా తగ్గుతాయనుకుంటే నిరాశే ఎదురైంది. జనవరి 16వ తేదీ గురువారం దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.
Hindenburg Research: అమెరికా షార్ట్ సెల్లార్..అప్పట్లో వరుసగా దిగ్గజ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీని టార్గెట్ చేసిన హిండెన్ బర్గ్ రీసెర్చ్ షాకింగ్ ప్రకటన వెలువరించింది. తమ సంస్థను మూసివేస్తున్నట్లు ఫౌండర్ నాథన్ అండర్సన్ వెల్లడించారు. ఈ మేరకు ఓ లేఖను కూడా విడుదల చేశారు. దీనిని హిండెన్ బర్గ్ రీసెర్చ్ తన అధికారిక వెబ్ సైట్లో పేర్కొంది.
Tax Saving Tips: ఎక్కువగా ఆదాయపు పన్ను చెల్లించకుండా ఉండేందుకు మనం ఇన్వెస్ట్ చేయాలి. ఆచుతూచి సరైన స్కీమును ఎంచుకుంటే పన్ను మినహాయింపుతోపాటు బంగారు భవితకు బాటలు వేసుకోవచ్చు. కాబట్టి ఇప్పటి నుంచే ఆ ప్రయత్నాలు ప్రారంభించాలి. ఏయే పెట్టుబడులు ట్యాక్స్ ఆదా చేయగలవో ఇప్పుడు తెలుసుకుందాం.
Mahila Samman Savings Certificate: మహిళా సమ్మాన్ సేవింగ్స్ స్కీమ్ నుండి, ఖాతాదారుడు ఖాతా తెరిచిన తేదీ నుండి ఒక సంవత్సరం తర్వాత మొత్తంలో 40శాతం వరకు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఖాతాదారుని మరణం లేదా ఖాతాదారుని తీవ్ర అనారోగ్యంతో లేదా సంరక్షకుని మరణం వంటి కారుణ్య కారణాలపై ఖాతాను ముందస్తుగా మూసివేయవచ్చు. ఈ పథకం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Trending Food Truck Business Idea: ఆధునిక జీవనశైలిలో ఆహారంపై ప్రజల దృష్టి ఎంతగా పెరిగిందో మనందరికీ తెలుసు. అందుకే ఫుడ్ బిజినెస్‌కు చాలా మంచి అవకాశాలు ఉన్నాయి. ప్రజలకు ఆహారం అనేది ప్రాథమిక అవసరం. అందుకే ఈ బిజినెస్ ఎప్పుడూ కొత్తగా ఉంటుంది. ఇతర వ్యాపారాలతో పోలిస్తే, ఫుడ్ బిజినెస్‌ను చిన్న పెట్టుబడితో ప్రారంభించవచ్చు. స్ట్రీట్ ఫుడ్, హోమ్ మేడ్ ఫుడ్, కేటరింగ్, బేకరీ, కాఫీ షాప్ లాంటి ఎన్నో రకాల ఆలోచనలతో ఈ బిజినెస్‌ను ప్రారంభించవచ్చు. మీకు వంట చేయడం ఇష్టమైతే, మీ క్రియేటివిటీని ఈ బిజినెస్‌లో ప్రదర్శించవచ్చు. ఈరోజు మీరు తెలుసుకొనే బిజినెస్‌తో నెలకు లక్షలు సంపాదించవచ్చు. ఎలా ప్రారంభించాలి అనేది
Free Current: దేశప్రజలందరికీ కేంద్రంలోని మోదీ సర్కార్ శుభవార్త వినిపించింది.దేశంలోని కోటి గృహాలకు సోలార్ ప్యానెల్ అమర్చి 300 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం. మరి ఈ స్కీముకు ఎలా అప్లయ్ చేసుకోవాలి. అర్హలు ఏమిటి. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Profitable A4 Size Paper Business Idea: వ్యాపార ప్రపంచం ఇప్పుడు చాలా మారిపోయింది. బిజినెస్ ప్రారంభించడానికి వయస్సు, చదువు కంటే ఆలోచనా శక్తి, కష్టపడే స్వభావం, నైపుణ్యాలు, మార్కెట్‌ను అర్థం చేసుకునే సామర్థ్యం చాలా ముఖ్యం. ప్రస్తుతం ప్రతి ఒక్కరు సొంతంగా బిజినెస్ చేస్తూ చిన్న వయసులోనే లక్షాధికారులుగా మారుతున్నారు. అయితే మీరు కూడా సొంతంగా ఏదైనా బిజినెస్ ప్రారంభించాలని అనుకుంటున్నారా? అయితే ఎలాంటి శ్రమ లేకుండా కేవలం ఒక మెషిన్‌తో నెలకు లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియా మీకోసం..
Gold Rate Today: కనుమ రోజు బంగారం ధరలు కనికరించాయి. ఎట్టకేలకు బంగారం కొనుగోలు చేద్దామనుకునేవారికి ఊరట కల్పించాయి. చాలా రోజుల తర్వాత బంగారం ధరలు దిగివచ్చాయి. దేశీయంగా బంగారం ధరలు తగ్గగా..అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం ఫ్లాట్ గానే ట్రేడ్ అవుతున్నాయి. ప్రస్తుతం గోల్డ్, సిల్వర్ రేట్స్ ఎలా ఉన్నాయో చూద్దాం.
Investment Plan: మీరు లక్షాధికారి కావాలంటే చాలా సులభం. కేవలం రూ. 3000రూపాయలతో మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే చాలు. మీరు 30ఏళ్ల తర్వాత 4.5కోట్లకు యజమాని అవుతారు. దీనికోసం మీరొక సాధారణ సూత్రాన్ని పాటించాల్సి ఉంటుంది. అదేంటో చూద్దాం.
Union Budget 2025: కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన యూనియన్ బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతోంది. ఏటా బడ్జెట్ గడువు సమీపిస్తున్న కొద్దీ అన్ని వర్గాలవారు తమకేమైనా మేలు జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈసారి కూడా ప్రభుత్వం ఆకర్షణీయమైన ప్రకటనలు చేస్తుందని అంతా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మహిళలకు సహాయం చేయడానికి ప్రభుత్వం బడ్జెట్లో కేంద్ర నగదు బదిలీ పథకాన్ని పరిగణించవచ్చని వర్గాలు తెలిపాయి.
Budget 2025: బడ్జెట్ లో వ్యాపారస్థులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ వినిపించనున్నట్లు సమాచారం. బడ్జెట్ లో అనేక రకాల పాలిస్టర్, జిగట ప్రధానమైన ఫైబర్, మెషిన్స్ పై ట్యాక్స్ తగ్గించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వస్త్ర, వస్త్ర ఎగుమతులకు బడ్జెట్ కేటాయింపులు 15శాతం పెరిగే అవకాశం ఉంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.