New Fashionable Boutique Business Idea: చిన్న వ్యాపారాలు ప్రారంభించడం వల్ల లభించే అవకాశాలు అనంతం. డబ్బు సంపాదించడంతో పాటు, తనంత తానుగా ఉండటం, సమాజానికి సేవ చేయడం వంటి అనేక సంతృప్తులు కూడా దీని వల్ల లభిస్తాయి. మీ ఆలోచనలను వ్యాపారంలో అమలు చేయడానికి అవకాశం లభిస్తుంది. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి, వ్యక్తిగతంగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మీరు కూడా సొంతంగా చిన్న వ్యాపారాలను ప్రారంభించాలని అనుకుంటే ఈ బిజినెస్ ఐడియా మీకు మంచి లాభాలను తీసుకువస్తుంది. ముఖ్యంగా ఇంట్లో ఉండే మహిళలకు ఇది ది బెస్ట్ బిజినెస్.
Telangana Medical College Jobs Recruitment 2025: తెలంగాణలోని మెడికల్ కాలేజ్‌ల్లో ఖాళీ ఉన్న పోస్టులను భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యింది. దీని పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకోండి.
Jio 84 Days validity Plan: జియో కంపెనీ అద్భుతమైన ఆఫర్లను తమ కస్టమర్లకు ప్రకటిస్తుంది. బిఎస్ఎన్ఎల్ కు గడ్డి పోటీ ఇచ్చేందుకు కొత్త ప్లాన్లతో ముందుకు వస్తోంది. ఈరోజు జియో 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్స్‌తో బిఎస్ఎన్ఎల్కు కస్టమర్లను కూడా టెంప్ట్ చేస్తోంది. జియో అందిస్తోన్న ఈ చీప్ అండ్ బెస్ట్ ప్లాన్ పూర్తి వివరాలు, ఈ ప్లాన్ ధర ఇతర పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Home-based Business Idea With Sweets: ప్రస్తుతం చిన్న వ్యాపారాలు ఒక వెల్లువలా వస్తున్నాయి. ఈ వ్యాపారాలతో స్థిరమైన ఆదాయాన్ని పొందే అవకాశం ఉంది కాబట్టి చాలా మంది సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఇష్టపడుతున్నారు. బిజినెస్ చేయడం వల్ల వివిధ రంగాలలో నైపుణ్యాలను పెంపొందించుకునే అవకాశం. కొత్త ఆలోచనలను ప్రయోగాలు చేయడానికి, నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి, నెట్వర్కింగ్ చేయడానికి చిన్న వ్యాపారాలు ఒక గొప్ప వేదిక. అయితే మీరు కూడా ఏదైనా చిన్న వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటే ఈ బిజినెస్ ఐడియా మీకోసం..
Mutual Funds: ఒకప్పుడు చాలామంది రిటైర్మెంట్ ప్లానింగ్ అంటే నిర్లక్ష్యంగా చూసేవారు. ఇప్పుడే తొందర ఏముంది అంటూ పెట్టుబడిని నిర్లక్ష్యం చేస్తూ వచ్చేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. రోజులు మారాయి. చాలామంది యంగ్ ప్రొఫెషనల్ ఉద్యోగంలో చేరగానే రిటైర్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేయడం ప్రారంభిస్తున్నారు. మీరు రోజుకు 270 రూపాయలు పొదుపు చేస్తే 8కోట్లు మీ చేతికి వస్తాయి. ఎలాగో తెలుసుకుందాం.
Continuous 5 days bank Holidays: సంక్రాంతి పండుగ సందర్భంగా బ్యాంకులకు ముందుగానే సెలవులు వచ్చాయి. ఈరోజు రెండో శనివారం (జనవరి 11వ తేదీ) నేటి నుంచి వరుసగా ఐదు రోజుల బ్యాంకులకు సెలవులు రానున్నాయి. జనవరి 14 సంక్రాంతి పండుగ సందర్భంగా నేటి నుంచి ఐదు రోజులు బ్యాంకులకు వరుసగా సెలవులు రానున్నాయి. ఆ పూర్తి వివరాలు ఇవే
Amrit Bharat Trains: వచ్చే రెండేళ్లో 50 అమృత్ భారత్ రైళ్లను తయారు చేయనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు.తన X హ్యాండిల్ ద్వారా అమృత్ భారత్ 2.0 రైలు చిత్రాలను పోస్టు చేశారు. ఈ రైలులో మాడ్యులర్ టాయిలెట్ల నుండి సౌకర్యవంతమైన సీట్లు, రీడిజైన్ చేసిన అల్యూమినియం లగేజ్ రాక్ల వరకు సౌకర్యాలు ఉన్నాయి. ఈ రైలు ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం.
Gold Rate Today: దేశంలో బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. గడిచిన వారం రోజులుగా పసిడి ధర వరుసగా పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం బంగారం ధర 84 వేల రూపాయల దిశగా అడుగులు వేస్తోంది. దీంతో పసిడిప్రియులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కొత్త ఏడాదిలో బంగారం ధరలు తగ్గుతాయని భారీగా పెరుగుతుండటంతో వారిలో ఆందోళన నెలకొంది.
Budget 2025: ఫిబ్రవరి ఒకటో తేదీన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్లో మహిళల కోసం అనేక ప్రకటనలు చేసే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్లో ఆర్థిక మంత్రి మహిళ సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ స్కీం పొడిగింపును ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ పథకం ఈ ఏడాది మార్చితో ముగియనుంది. దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.
L&T Chairman SN Subramanian: ఉద్యోగ జీవితం, వ్యక్తిగత జీవితంపై ప్రముఖ సంస్థ ఎల్ అండ్ టీ ఛైర్మన్ ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. వారానికి 90గంటలు పనిచేయాలంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారి తీసింది. అయితే ఎస్ఎన్ సుబ్రహ్మణ్యన్ ఎంత సంపాదిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.
Post Office Scheme: మీరు పెట్టే ఇన్వెస్ట్ ఎంతైనా సరే.. దానిపై 3 రెట్ల రిటర్న్స్ వస్తాయంటే మీకు సంతోషమే కదా? అందుకే ఇక్కడ అలాంటి బెస్ట్ స్కీం గురించి వివరాలు అందించాము. ఈ స్కీమ్ లో మీరు రూ. 500000 పెట్టుబడి పెడితే రూ.15 లక్షల పొందవచ్చు. ఈ అద్భుతమైన స్కీం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం .
GST portal server down: గత 24 గంటలుగా జీఎస్టీ పోర్టల్ పనిచేయడం లేదు. దీంతో వ్యాపారస్తులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా జనవరి 11వ తేదీన జిఎస్టి రిటర్న్‌లు దాఖలు చేయడానికి చివరి తేదీ. దీంతో వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం నుంచి జీఎస్టీ పోర్టల్ అందుబాటులోకి రాకపోవడం ఇబ్బంది తలెత్తింది. దీంతో పోర్టల్ టెక్నికల్ సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రిటర్న్స్ దాఖలు చేసేందుకు చివరి తేదీని పొడిగించాలని చాలామంది వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.
Business Ideas: ఎకరం భూమి ఉంటే చాలు..ఈ పండ పండిస్తే మీరు లక్షల్లో ఆదాయం పొందవచ్చు. అవును ఉన్న ఊరిలోనే కాలు కదపకుండా ఈ బిజినెస్ చేస్తే కోటీశ్వరులు అవుతారు. మార్కెట్లో ఎక్కువ ఆదాయం వచ్చే ఓ సరికొత్త పంట గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Hdfc Bank Recruitment 2025: ప్రముఖ ప్రైవేట్ సెక్టార్ బ్యాంకింగ్ సంస్థ HDFC నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్ తెలిపింది. అతి త్వరలోనే రిలేషన్షిప్ మేనెజర్ ఉద్యోగ ఖాళీలకు PAN India రిక్రూట్మెంట్ చేయబోతున్నట్లు తెలిపింది. ఇప్పటికే నోటిఫికేషన్లో అన్ని రకాల వివరాలను క్లుప్తంగా పేర్కొన్నారు. ఈ ఉద్యోగానికి సంబంధించిన విద్యార్హతలేంటో? దీనిని ఎలా అప్లై చేసుకోవాలో ఇప్పుడు ఇప్పుడు తెలుసుకుందాం.
Central Bank Of India Job Recruitment 2025: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగ యువతకు గుడ్‌న్యూస్ తెలిపింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్లో వెల్లడించారు. అయితే పూర్తి వివరాలు తెలుసుకోండి.
Government Job Recruitment 2025: ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ నుంచి నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్.. త్వరలోనే అందులో ఉన్న 73 ఖాళీ పోస్టులను భార్తీ చేయబోతున్నట్లు ప్రకటించింది. అయితే ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Be careful: పాన్ కార్డ్ వివరాలు అప్డేట్ చేయమని ఈ మధ్యకాలంలో కొందరికి మెసేజ్ లు వస్తున్నాయి. అలాంటి మెసేజ్ మీకు వచ్చినట్లయితే వాటిని పై పొరపాటునా కూడా క్లిక్ చేయకండి. ఆ మెసేజ్ ని నమ్మి క్లిక్ చేశారో మీ అకౌంట్స్ ఖాళీ అయిపోతాయి. పాన్ కార్డ్ మోసాలు ఎలా జరుగుతున్నాయి. వాటి నుంచి ఎలా తప్పించుకోవాలి. ఇలాంటి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం .
Union Budget 2025: ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రవేశపెట్టనున్న యూనియన్ బడ్జెట్ 2025లో మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట లభించనున్నట్లు తెలుస్తోంది. ఎల్పిజి సిలిండర్ ధరలపై ప్రభుత్వం బిగ్ ప్లాన్ చేసిందట. బడ్జెట్లో ప్రభుత్వం తీసుకోనున్న నిర్ణయాలపై జనాల్లో తీవ్ర చర్చ నడుస్తోంది. ఈ బడ్జెట్ లో సామాన్య ప్రజలకు మేలు కలిగే విధంగా పలు నిర్ణయాలు తీసుకోనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే గ్యాస్ సిలిండర్ ధరలపై కూడా ఫోకస్ పెడుతున్నట్లు తెలుస్తోంది .
Gold Rate Today: బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారికి బ్యాడ్ న్యూస్. కొత్త సంవత్సరంలో స్థిరంగా కొనసాగుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు భారీగా పెరుగుతున్నాయి. క్రితం రోజుతో పోలిస్తే నేడు తులం బంగారం ధర భారీగా పెరిగింది. అయితే వెండి రేటు మాత్రం స్థిరంగా కొనసాగుతుంది. ఈ క్రమంలో జనవరి 10వ తేదీ శుక్రవారం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.