DRDO Careers 2025 Full Details Here: కేంద్ర ప్రభుత్వ సంస్థలు మంచి ఉద్యోగం పొందాలనుకుంటున్నారా.. నిరుద్యోగ యువతకు ఇదే అద్భుతమైన అవకాశంగా భావించవచ్చు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(DRDO) జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఉన్నటువంటి ఖాళీలను భర్తీ చేయబోతున్నట్లు వెల్లడించింది.
SIP Types: షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో చాలా మార్గాలున్నాయి. ఇటీవలి కాలంలో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నది ఎస్ఐపీ. అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. చాలామందికి ఎస్ఐపీలో ఎన్నిరకాలుంటాయి, ప్రయోజనాలేంటనేది తెలియదు. ఆ వివరాలు మీ కోసం.
Income Tax: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నప్పుడల్లా ప్రజలు గంపెడు ఆశలు పెట్టుకుంటూ ఎదురు చూస్తుంటారు. పెరుగుతున్న జీవన వ్యయం కారణంగా ఆర్థిక ప్రణాళిక సక్రమంగా ఉండేందుకు ఇలాంటివి కోరుకుంటుంటారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఈ ఏడాది ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశపెట్టబోతున్నారు. ఈ సారి బడ్జెట్లో ఆమె ప్రజలకు గొప్ప శుభవార్త చెప్తారని తెలుస్తోంది. మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించేలా 15 లక్షల వరకు వార్షిక సంపాదనపై ఆదాయపు పన్ను తగ్గించే అవకాశం ఉందని తెలుస్తోంది. పన్ను చెల్లింపు దారులు కొత్త పన్ను విధానం ఎంచుకునేలా ప్రభుత్వం పరోక్షంగా ప్రోత్సహిస్తుందని వాదనలు కూడా
Investment Tips: కొత్త ఏడాది కానుకగా మీ భార్య పేరు మీద ఈ స్కీములు పెట్టుబడి పెట్టండి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ మొత్తంలో సంపద కూడబెట్టవచ్చు. ఆ స్కీము ఏదో ఇప్పుడు చూద్దాం.
Mutual Fund Calculator: సిప్ లు ఇన్వెస్టర్లకు క్రమబద్ధమైన విరాళాల ద్వారా సంపదను కూడబెట్టడానికి సహాయపడతాయి. కాంపౌండింగ్, మార్కెట్ అస్థిరత నిర్వహణ నుంచి ప్రయోజనం పొందుతాయి. మీరు రూ. 5 కోట్ల ఫండ్‌ని సృష్టించాలనుకుంటే, మీరు SIPలో సాధారణ పెట్టుబడి వ్యూహంతో ఈ లక్ష్యాన్ని సాధించవచ్చు. ఎలాగో తెలుసుకుందాం.
Bollywood-Based IPOs: ఇప్పుడంతా మార్కెట్లో ఐపీఓలదే హవా నడుస్తోంది. గతేడాది స్టాక్ మార్కెట్లోకి ఐపీఓలు క్యూ కట్టాయి. మార్కెట్లోకి వస్తున్న ఇనీషియల్ పబ్లిక్ ఇష్యూలు ఇన్వెస్టర్లు మంచి లాభాలను తెచ్చిపెడుతున్నాయి. దీంతో నిత్యం ఇన్వెస్టర్ల కన్ను వాటిపైనే ఉంటోంది. అదే బాటలో ఇప్పుడు బాలీవుడు ఆధారిత ఐపీఓలు రెండు మార్కెట్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యాయి. అవేంటో చూద్దాం.
Best Personal Loan Options: మీరు పర్సనల్ లోన్ తీసుకునే ప్లాన్ లో ఉన్నారా. అది కూడా తక్కువ వడ్డీ రేటు ఇచ్చే బ్యాంకుల కోసం సెర్చ్ చేస్తున్నారా. అయితే ఈ స్టోరీ మీకోసమే. తక్కువ వడ్డీరేట్లలో పర్సనల్ లోన్ ఆఫర్ చేస్తున్న బ్యాంకుల గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.
SBI Account: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో మీకు అకౌంట్ ఉంటే..మీకో గుడ్ న్యూస్. రెండు కొత్త స్కీములను ప్రారంభించినట్లు స్టేట్ బ్యాంక్ఆఫ్ ఇండియా తెలిపింది. వీటిని పేర్లు హర్ ఘర్ లఖ్ పతి, ఎస్బీఐ పాట్రన్స్. ఈ రెండు పథకాల ఫీచర్లు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Success Story: వజ్రం మెరవాలంటే సానపడాలి. విజయతీరాలను చేరుకోవాలంటే కష్టాలకు ఎదురీదాలి. ఎన్నో కన్నీళ్లు, కష్టాలను అధిగమిస్తే కానీ విజయం అంత సులభంగా వరించదు. బిలియన్ డాలర్ల సాఫ్ట్ వేర్ కంపెనీకి సీఈవో స్థాయికి ఎదిగిన జ్యోతిరెడ్డి కథ కూడా అలాంటిదే. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంది. వ్యవసాయ కూలీ కుటుంబంలో పుట్టి..అనాథ ఆశ్రమంలో పెరిగిన జ్యోతిరెడ్డి..ఇప్పుడు కీ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ సీఈవో ఉన్నత స్థానానికి చేరింది. నేటి సక్సెస్ స్టోరీ ఖండాంతరాలు దాటిటన జ్యోతిరెడ్డి ఖ్యాతి గురించి.
Gold Rate Today: కొత్త ఏడాదిలో వరుసగా పెరుగుతున్న బంగారం ధరలు.. తొలిసారిగా ఈరోజు జనవరి 4వ తేదీ శనివారం తగ్గుముఖం పట్టాయి. క్రితం రోజున బంగారం ధర 10 గ్రాములకు గరిష్టంగా 870 రూపాయలు పెరిగింది. జనవరి ఒకటో తేదీ నుంచి మూడో తేదీ వరకు 1640 రూపాయలు పెరిగింది. దీంతో తులం బంగారం ధర 80 వేలకు చేరువైంది. ఈ క్రమంలో నేడు శనివారం బంగారం ధరలు దిగిరావడంతో కొనుగోలుదారుల్లో ఊరట కలిగింది .
Union Budget 2025: కొత్త సంవత్సరం షురూ అవ్వగానే.. అందరి దృష్టి 2025 బడ్జెట్ వైపే మళ్లుతుంది. యూనియన్ బడ్జెట్ 2025 కి కౌన్ డౌన్ ప్రారంభం అయ్యింది. ఈ సారి ఎలాంటి పథకాలు, కార్యక్రమాలు, లక్ష్యాలతో ప్రభుత్వం ముందుకు వస్తుందోనని దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఆర్థిక అభివృద్ధిని పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని అధిగమించడానికి భారతదేశం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో.. ఈ ఏడాది బడ్జెట్ పై చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఆర్థిక వ్యవస్థను సానుకూల దిశలో నడిపిస్తామని భావిస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్ పై ఉన్న ఐదు భారీ అంచనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Kumari Aunty Stall Closed : కుమారి ఆంటీ సోషల్ మీడియాలో ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిండు అందరికీ తెలిసిన విషయమే. ముఖ్యంగా గత సంవత్సరం.. “మీది 1000 ..2 లివర్స్ ఎక్స్ట్రా..,” అనే మీమ్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యింది. ఈ క్రమంలో ఇప్పుడు కుమారి అంటే బిజినెస్ షట్ డౌన్ చేశారు అన్న వార్త వినిపిస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
Profitable Handmade Craft Business Idea: ప్రస్తుతం బిజినెస్ అనేది చాలా మందికి ఆకర్షణీయమైన ఎంపికగా మారింది. కేవలం డబ్బు సంపాదించడమే కాకుండా తమ సొంత ఆలోచనలను, నైపుణ్యాలను ఉపయోగించి కొత్తగా ఏదో సృష్టించాలనే కోరిక కూడా దీనికి కారణం. ఉద్యోగం చేయడం కంటే స్వయంగా నిర్ణయాలు తీసుకొని, తమ సమయాన్ని తాము నిర్వహించుకోవడం చాలా మందికి ఇష్టం. బిజినెస్‌లో అపరిమితమైన వృద్ధి అవకాశాలు ఉన్నాయి. కష్టపడితే ఎంత ఎత్తుకు వెళ్ళాలన్నా వెళ్ళవచ్చు. బిజినెస్ ద్వారా సమాజానికి ఏదో ఒక విధంగా సేవ చేయాలనే కోరిక కూడా చాలా మందిలో ఉంటుంది. అయితే మీరు కూడా కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలని ఆలోచిస్తున్నారా? ఈరోజు మీరు తెలుసుకొనే
Indian Railways Eases Level-1 Eligibility Criteria: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే బోర్డు. లెవెల్ 1 పోస్టుల విద్యార్హత నిబంధనలను సడలించింది. పదవ తరగతి పాసైన వారు కూడా అర్హులే అంటూ పేర్కొంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
EPFO: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ యూఏఎన్ పేరు తప్పుగా పడిందా..తప్పుగా పడిన పేరును మార్చుకోవాలా అయితే మీ దగ్గర ఈ డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాల్సిందే. అవేంటో చూద్దాం.
Gold Rate Today: బంగారం, వెండి కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే ఓసారి ధరలను తెలుసుకోండి. ఎందుకంటే గత వారం రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. కొత్త ఏడాదిలో బంగారం ధరలు తగ్గుతాయని భావించిన వారికి నిరాశ ఎదురవుతుంది. ఎందుకంటే కొత్త సంవత్సరం ప్రారంభం నుంచి బంగారం ధరలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఏ మేరకు బంగారం, వెండి ధరలు పెరిగాయే ఇప్పుడు తెలుసుకుందాం.
Jumped Deposit Scam: నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. రోజుకో ట్రిక్ తో జనాలను మోసం చేస్తున్నారు. లింకులు పంపిస్తూ డబ్బులు కొల్లగొట్టిన కేటుగాళ్లు ఇప్పుడు మరో కొత్త స్కాంకు తెర తీశారు. జంప్డ్ డిపాజిట్ స్కాం పేరుతో భారీగా నగదు కొల్లగొడుతున్నారు కేటగాళ్లు. అసలు ఈ జంప్డ్ డిపాజిట్ స్కామ్ అంటే ఏమిటి? దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Driving License in Telangana: ప్రస్తుతం ఉన్న మీ టు వీలర్ లైసెన్స్ కు మరో వాహనం యాడ్ చేయాలా? అంటే టూ వీలర్ కి ఫోర్ వీలర్ యాడ్ చేయాలా ?అయితే సింపుల్ గా ఇలా అప్లై చేసుకోండి. అది మీ ఫోన్ ద్వారానే సులభంగా చేసుకోవచ్చు. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
Investment Tips: ధనవంతులు కావాలన్న కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ దానికి తగ్గట్లుగా ప్లాన్ చేసుకుంటే కోటీశ్వరులు అవ్వడం చాలా ఈజీ. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.