Central Bank of India: గత కొన్ని రోజులుగా కేంద్రం చాలా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే కొన్ని బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో వాటాను కూడా విక్రయించింది. తాజాగా మరో నాలుగు ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకులకు సంబంధించి మరో కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీటిల్లో కూడా వాటాను విక్రయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ అంశంపై త్వరలోనే మంత్రివర్గం ఆమోదం లభించనుంది.
Demonstrated hand to Central Bank Clerk at Ganapavaram, Rajupalem Mandal, Palnadu District. A farmer took a loan from a bank with 4 gold chains as collateral
Central Bank Of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 13 శాతం బ్రాంచ్లను క్లోజ్ చేయడం లేదా..విలీనం చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా 600 శాఖలను మూసివేయడం లేదా..నష్టాల్లో ఉన్న బ్రాంచ్లను సమీపంలో ఉన్న శాఖల్లో విలీనం చేయాలని భావిస్తున్నట్టు సమాచారం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.