Railway Added 370 Additional General Coach To Trains: సీట్ల కొరతతో రైల్వే ప్రయాణానికి దూరమవుతున్న ప్రయాణికులకు రైల్వే శాఖ శుభవార్త వినిపించింది. జనరల్ బోగీల సంఖ్య పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీంతో ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది.
Best 5G Smartphones: దేశంలో ప్రస్తుతం 5జి స్మార్ట్ఫోన్ల క్రేజ్ నడుస్తోంది. మొన్నటి వరకూ 20 వేలు పైనే ఉన్న ధరలు ఇప్పుడు తగ్గాయి. ఇప్పుడు 15 వేలకంటే తక్కువ బడ్జెట్ కే 5జి ఫోన్లు సొంతం చేసుకోవచ్చు. అమెజాన్‌లో ఇప్పుడు ప్రత్యేక ఆపర్లు అందుబాటులో ఉన్నాయి.
Railway Interesting Facts: మనం సాధారణంగా కారు, బస్సు, బైక్ ఇతర వాహనాలను లిఫ్ట్ అడుగుతుంటాం. కానీ ఈ ట్రైన్‌ను లిఫ్ట్ అడగొచ్చని తెలుసా..! మనం చేయి ఎత్తితే ట్రైన్ ఆగుతుందా.. అంటే అన్ని ట్రైన్స్ ఆగవు. కానీ ఒక ట్రైన్ మాత్రం ఆగుతుంది. ఇది కేవలం 3 కోచ్‌లతో నడుస్తున్న అతి చిన్న రైలు. బ్రిటీష్ కాలం నాటి నుంచి నడుస్తున్న ఈ ట్రైన్.. ఇప్పటికీ కూడా సేవలు అందిస్తోంది. పూర్తి వివరాలు ఇలా..
Central Bank of India: గత కొన్ని రోజులుగా కేంద్రం చాలా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలోనే కొన్ని బ్యాంకుల్లో పెద్ద మొత్తంలో వాటాను కూడా విక్రయించింది. తాజాగా మరో నాలుగు ప్రభుత్వ రంగ దిగ్గజ బ్యాంకులకు సంబంధించి మరో కఠిన నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వీటిల్లో కూడా వాటాను విక్రయించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ అంశంపై త్వరలోనే మంత్రివర్గం ఆమోదం లభించనుంది.
Govt Scheme: ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులకు కేంద్రంలోని మోదీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆడబిడ్డల కోసం ఎన్నోప్రత్యేక పథకాలను అందుబాటులోకి తీసుకువస్తున్న మోదీ సర్కార్..ఇప్పుడు మరో సూపర్ హిట్ స్కీమ్ ను తీసుకువచ్చింది. అదేంటోచూద్దాం
Pension Rules: రిటైర్ అయిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ అలర్ట్. సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యమైన అప్ డేట్ ఇచ్చింది. పెన్షనర్లకు 2024 నవంబర్ 6వ తేదీ నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఆ నిబంధనలు ఏంటో చూద్దాం.
Post Office Scheme: రిస్క్ లేకుండా పెట్టిన పెట్టుబడికి అత్యధిక లాభాలు పొందాలంటే పోస్టాఫీసు పథకాలు బెస్ట్. పోస్టాఫీసులో కొన్ని పథకాలతో మీరు పెట్టుబడికి రెట్టింపు పొందవచ్చు. పోస్టాఫీసు పథకాలపై ప్రభుత్వ గ్యారంటీ ఉంటుంది. పూర్తి వివరాలు మీ కోసం.
Amazing Small Business Ideas: ఈ రోజుల్లో అవకాశాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఏ వ్యాపారాన్ని ప్రారంభించాలనేది నిర్ణయం తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ వ్యాపార నిపుణుల ప్రకారం బిజినెస్ ప్రారంభించడానికి పెద్ద పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు చిన్న పెట్టుబడితో కూడా పెద్ద పెద్ద బిజినెస్‌లను స్టార్ట్ చేయవచ్చు. మీరు కొత్తగా బిజినెస్ ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా..? అయితే ఈ అరటి పండు పొడి వ్యాపారం మీకోసం..
Gold Rate Today: పెరుగుట విరుగటకేనా...అన్నట్లు బంగారం ధరలు ఉన్నాయి. గత వారం రోజులుగా భారీగా పడిపోతూ వస్తున్న బంగారం ధర నేడు స్వల్పంగా పెరిగింది. గత రెండు వారాలు బంగారం ధరలు భారీగా తగ్గాయి. సోమవారం 100 రూపాయలు తగ్గింది. అయితే మంగళవారం మాత్రం స్వల్పంగా పెరగింది. అటు వెండి రేటు లక్షల రూపాయలకు దిగువ వచ్చింది. ఈ క్రమంలో నవంబర్ 19వ తేదీన హైదరాబాద్ తోపాటు దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Today Gold Silver Price Big Decline: పెట్టుబడికైనా.. అలంకారానికి అయినా ఇప్పుడు బంగారం కొనేందుకు మంచి సమయం. కొన్ని రోజులుగా బంగారం ధర ఊహించని రీతిలో తగ్గుతోంది. తాజాగా ఈరోజు కూడా భారీగా ధరలు పతనమయ్యాయి. వెండి కూడా అదే స్థాయిలో ధర క్షీణిస్తోంది.
ICICI Prudential Blue chip Fund: ప్రతినెలా కష్టబడిన డబ్బులను భద్రంగా దాచుకుంటారు. పిల్లల భవిష్యత్తుకు బ్యాంకు ఇతర ఫైనాన్షియల్ సంస్థల్లో డబ్బులు పెట్టుబడి పెడతారు. అయితే, ఎక్కువ శాతం వడ్డీ కేవలం 10 ఏళ్లలో ఎలా పొందాలి? ఏకంగా 15.92 శాతం పొందాలంటే ఎక్కడ పెట్టాలి? ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Broadband Plans: దేశంలోని టెలీకం లేదా బ్రాడ్‌బ్యాండ్ రంగాల్లో నువ్వా నేనా పోటీ పడే సంస్థలు ఎయిర్టెల్ వర్సెస్ రిలయన్స్ జియో. కస్టమర్లను ఆకట్టుకునేందుకు రెండు విభిన్నమైన ప్లాన్స్ అందిస్తున్నాయి. ఈ ప్లాన్స్ తీసుకుంటే ఓటీటీ సేవలు కూడా ఉచితంగా పొందవచ్చు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
Gold Rate Today: పసిడి ప్రియులకు ఇది నిజంగా శుభవార్తే. ఎందుకంటే బంగారం ధరలు తగ్గుతున్నాయి. పసిడి మెరుపుల వన్నే తగ్గుతోంది. గత వారం పదిహేను రోజుల నుంచి బంగారం భారీగా తగ్గుతూ వస్తోంది. గత నెల 81వేలు దాటిన బంగారం ధర ఇప్పుడు 6,100 తగ్గడం గమనార్హం. వరుసగా తగ్గుతున్న బంగారం ధరలను చూసి పసిడి ప్రియులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
Jio vs BSNL Which Is Best?: టెలికం కంపెనీల మధ్య పోటీ విపరీతంగా పెరిగింది. రిలయన్స్ దిగ్గజ కంపెనీ జియో ఎప్పటికప్పుడు ఆఫర్లు ప్రకటిస్తోంది. మరోవైపు బిఎస్ఎన్ఎల్ కూడా దూకుడుగా కొత్త ఆఫర్లతో కస్టమర్లను ఆకట్టుకుతుంది. ఈ రెండిటిలో 70 రోజుల వాలిడిటీతో ఏ ప్లాన్ బెట్టారో తెలుసుకుందాం.
Zomato Launch District App: జొమాటో సరికొత్త యాప్ ను లాంచ్ చేసింది. సినిమా టికెట్ బుకింగ్, స్పోర్ట్స్ టికెటింగ్ తోపాటు మరిన్ని రకాల సర్వీసులను ఈ వేదికగా అందిస్తోంది.
November Lending Rates: చాలా మంది కచ్చితంగా బ్యాంకుల్లో లోన్స్ తీసుకుంటున్నారు. హోంలోన్, పర్సనల్ లోన్ సహా అన్ని లోన్స్ కోసం ప్రయత్నిస్తుంటారు. ఇక ఏ బ్యాంకులోనైనా ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ వడ్డీకి లోన్స్ ఇచ్చేందుకు వీలుండదు. చాలా బ్యాంకులు ఈలోన్ వడ్డీ రేట్లు సవరిస్తుంటాయి. ఈ క్రమంలోనే హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ సహా దేశంలోని ప్రముఖ బ్యాంకుల్లో లోన్లపై వడ్డీరేట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Aadhaar Card History: భారతీయులకు అన్నింటికి ఆధారం ఆధార్ కార్డు. అందుకే ఈ ఆధార్ కార్డు విషయంలో చాలా జాగ్రత్తగాఉండాలి. మీకు తెలియకుండానే మీ ఆధార్ కార్డును ఎవరైనా వినియోగించారన్న అనుమానం మీలో ఉందా. దీని గురించి మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా. ఆధార్ ను దుర్వినియోగం చేశారనేది బయోమెట్రిక్ లాక్ వేయాలా..ఆన్ లైన్ లో దీనిని ఈజీగా చేసుకోవచ్చు.
Gold Prices: బంగారం ధరలు మరింత తగ్గుతాయా...బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి. త్వరలోనే తులం ధర రూ. 60వేల దిగువకు రానున్నాయా. నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.
Washing Machine Discount: ప్రముఖ ఎలక్ట్రిక్ బ్రాండ్ హైయర్‌కి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ కంపెనీ అత్యంత తక్కువ ధరలోనే మంచి మంచి ఎలక్ట్రానిక్స్‌ను లాంచ్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషిన్స్ గురించైతే చెప్పనక్కర్లేదు. గతంలో ఈ హైయర్ కంపెనీ విడుదల చేసిన వాషింగ్ మెషిన్స్‌కి మార్కెట్లో మంచి గుర్తింపు రావడంతో ప్రతి సంవత్సరం నాలుగు నుంచి ఐదు కొత్త మోడల్స్‌లో వాషింగ్ మెషిన్స్ను లాంచ్ చేస్తూ వస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.