RBI New Rule Of Credit Score Update: బ్యాంకు రుణం పొందాలనుకునే వారికి భారతీయ రిజర్వ్ బ్యాంకు భారీ శుభవార్త వినిపించింది. బ్యాంకు రుణం జారీ విధానంలో కీలకమైన మార్పు చేసింది. ఈ నిబంధనతో ఎలా రుణం పొందవచ్చో తెలుసుకోండి.
Gold Rates Rise: ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 23, 2024న బంగారంపై దిగుమతి సుంకాన్ని 15 శాతం నుంచి 6 శాతానికి తగ్గించారు. ఆ తర్వాత బంగారం దిగుమతులు ఊపందుకున్నాయి. అత్యధికంగా బంగారం వినియోగిస్తున్న దేశాల్లో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. భారతదేశం తన బంగారం అవసరాలను చాలా వరకు దిగుమతుల ద్వారా తీర్చుకుంటుంది. బంగారం దిగుమతులు పెరిగే కొద్దీ భారతదేశ వాణిజ్య లోటు పెరుగుతుంది.
November Lending Rates: చాలా మంది కచ్చితంగా బ్యాంకుల్లో లోన్స్ తీసుకుంటున్నారు. హోంలోన్, పర్సనల్ లోన్ సహా అన్ని లోన్స్ కోసం ప్రయత్నిస్తుంటారు. ఇక ఏ బ్యాంకులోనైనా ఎంసీఎల్ఆర్ కంటే తక్కువ వడ్డీకి లోన్స్ ఇచ్చేందుకు వీలుండదు. చాలా బ్యాంకులు ఈలోన్ వడ్డీ రేట్లు సవరిస్తుంటాయి. ఈ క్రమంలోనే హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ సహా దేశంలోని ప్రముఖ బ్యాంకుల్లో లోన్లపై వడ్డీరేట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
YES Bank Key Announcement: ఆర్బిఐ త్వరలోనే కీలక రెపోరేట్లను తగ్గిస్తుందన్న సంకేతాల మధ్య ప్రముఖ బ్యాంకులు ఇప్పటికే షాకింగ్ న్యూస్ చెబుతున్నాయి. డిపాజిట్లపై వడ్డీ రేట్లను తగ్గించేస్తున్నాయి. ఇప్పుడు ఓ దిగ్గజ బ్యాంకు కూడా ఇదే పనిచేసింది. ఎంపిక చేసిన టెన్యూర్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను భారీగా తగ్గించంది. ఇది నవంబర్ 5వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది.
Gold Purchase: త్వరలోనే భారత ప్రభుత్వం “One Nation, One Gold Rate” అనే సంస్కరణను అమలు చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విధాన సంస్కరణకు సంబంధించిన అన్ని విషయాలను కేంద్రం పరిశీలించింది. కేంద్రం తీసుకునే ఈ నిర్ణయంతో భారత్‌లోని బంగారు ధర వ్యత్యాసాలు తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా గోల్డ్ విక్రయాలు కూడా దీని ద్వారా సులభతరమయ్యే ఛాన్స్ ఉంది.
Bank of Baroda : తన కస్టమర్లకు భారీ షాకిచ్చింది బ్యాంక్ ఆఫ్ బరోడా. లెండింగ్ రేట్లను 5 బేసిస్ పాయింట్లు పెంచేసింది. ఈ పెరుగుదల మూడు నెలలు, 6 నెలలు, ఏడాది టెన్యూర్స్ లో లోన్స్ తీసుకున్నవారికి వర్తించనుంది. పెరిగిన వడ్డీ రేట్లు ఆగస్టు 12వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.
Home Loan EMI Calculator: మీరు అతి తక్కువ వడ్డీ రేటుకే హోమ్ లోన్ కోసం ఎదురు చూస్తున్నారా.. అయితే ఇక్కడ పేర్కొన్న టాప్ 5 బ్యాంకుల్లో అతి తక్కువ వడ్డీ ధరకే గృహ రుణాలు అందుబాటులో ఉన్నాయి. అలాంటి టాప్ 5 బ్యాంకుల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
Revised Interest Rates: దేశంలోని అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకులు ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్‌లు తమ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించాయి. ఈ నెల నుంచి ఈ రేటు మార్పులు అమలు కానున్నాయి. సాధారణంగా ఐసీఐసీఐ బ్యాంకు వడ్డీ రేట్లు 3 శాతం నుంచి 7.20 శాం వరకు సాధారణ పౌరులకు, 3.5 శాతం నుంచి 7.75 శాతం వడ్డీ సీనియర్ సిటిజెన్లకు అందిస్తోంది.
Personal Loan Interest Rate: ఇటీవలి కాలంలో వ్యక్తిగత రుణాలకు డిమాండ్ పెరుగుతోంది. పెరుగుతున్న ఖర్చులకు ఎప్పటికప్పుడు డబ్బులు అవసరమౌతుంటాయి. వ్యక్తిగత రుణాలిచ్చేందుకు చాలా సంస్థలు, బ్యాంకులు ముందుకొస్తుంటాయి.
Saving Accounts: బ్యాంకింగ్ రంగంలో పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు బ్యాంకులు ఎప్పటికప్పుడు వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. ఇందులో ముఖ్యమైంది ఆకర్షణీయమైన వడ్డీలు. ఇప్పుడు కొన్ని బ్యాంకులు సేవింగ్ ఎక్కౌంట్లపై మంచి వడ్డీ అందిస్తున్నాయి.
PPF Investment: దేశవ్యాప్తంగా పీపీఎఫ్ ఎక్కౌంట్ ఖాతాదారులు కోట్లాదిగా ఉన్నారు. ఆకర్షణీయమైన వడ్డీతో పాటు ట్యాక్స్ మినహాయింపు ఉండటంతో పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్‌కు ఆదరణ పెరుగుతోంది. ఇప్పుడీ పీపీఎఫ్‌కు సంబంధించి కీలకమైన అలర్ట్ జారీ అయింది.
Mistakes To Avoid Before Applying For Personal Loans: పర్సనల్ లోన్ తీసుకోవాల్సిన పరిస్థితే వస్తే.. అంతకంటే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.. అలాగే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఇంతకీ తెలుసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు ఏంటి ? తెలుసుకోకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటి అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి.
Aadhaar Card Loan: చాలామందికి వ్యక్తిగత రుణాల అవసరం ఏర్పడుతుంటుంది. ఇంట్లో ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు తక్షణం డబ్బులు కావల్సి వస్తుంటాయి. ఈ సందర్బంలో వ్యక్తిగత రుణాలు కీలకపాత్ర పోషిస్తుంటాయి. ఆధార్ కార్డుతో వ్యక్తిగత రుణం తీసుకోవాలంటే ఏం చేయాలి, ఎలా చేయాలనే వివరాలు తెలుసుకుందాం.
How to Check CIBIL Score: గూగుల్ పే మొబైల్ యాప్‌పై మీరు మీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు అనే విషయం తెలుసా ? మీరు మీ సిబిల్ స్కోర్ తెలుసుకోవడమే కాకుండా.. ఆ సిబిల్ స్కోర్‌లో ఎలాంటి సమస్యలు ఉన్నాయో కూడా మీరే స్వయంగా చూసుకుని ఆ సమస్యలని సరిదిద్దుకోవడం ద్వారా మీ సిబిల్ స్కోర్ పెంచుకునేందుకు ఆస్కారం ఉంటుంది.
RD Interest Rates News: మీరు బ్యాంకులో రికరింగ్ డిపాజిట్స్ పెట్టాలని ప్లాన్ చేస్తున్నారా ? ఏ బ్యాంకులో ఎక్కువ వడ్డీ లభిస్తుంది అని వెతుకుతున్నారా ? అయితే, ఇదిగో మీకోసమే ఈ ఫుల్ డీటేల్స్. ఆర్డీలపై ఏయే బ్యాంకులో ఎంత శాతం వడ్డీ రేటు లభిస్తుంది అనే వివరాలపై ఒక స్మాల్ లుక్కేద్దాం రండి.
Home Loan Tips: సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. స్థోమతను బట్టి ఎవరికి వారు ఇళ్లు కట్టుకోవడం లేదా కొనుగోలు చేయడం ఉంటుంది. ఆర్ధికంగా ఇబ్బందుల్లేకుండా ఉండేందుకు వివిధ బ్యాంకులు హోం లోన్స్ ఇస్తుంటాయి. ఆ వివరాలు పరిశీలిద్దాం.
Interest Rates Increased: పోస్ట్ ఆఫీసు సేవింగ్స్ స్కీమ్స్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్స్, కిసాన్ వికాస్ పత్ర, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ వంటి పొదుపు పథకాలపై ఏప్రిల్ - జూన్ 2023 త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేట్లు పెంచుతున్నట్టు కేంద్రం ప్రకటించింది.
PAN-Aadhaar Linking: మార్చి 31వ తేదీలోగా పర్మనెంట్ ఎకౌంట్ నెంబర్ని ఆధార్ నెంబర్‌తో లింక్ చేయాల్సిందిగా ఇన్కమ్ టాక్స్ విభాగం తుది గడువు విధించింది. ఒకవేళ మీ పాన్ నెంబర్ని ఆధార్ కార్డుతో జత చేయనట్టయితే.. ఏప్రిల్ 1 తరువాత మీ పాన్ కార్డు ఇనాక్టివేట్ అవుతుంది.
Small Savings Schemes Interest Rates: కమెర్షియల్ బ్యాంకులు వివిధ డిపాజిట్, సేవింగ్స్ స్కీమ్స్ పై అందిస్తున్న వడ్డీ రేట్ల కంటే ప్రభుత్వం నిర్వహించే చిన్నమొత్తాల పొదుపు పథకాలపై అందిస్తున్న వడ్డీ రేట్లే ఎక్కువగా ఉన్నాయని తమ ప్రకటనలో పేర్కొన్న కేంద్రం.. స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్ పై వడ్డీ రేట్లను ఎప్పటికప్పుడు సవరించి నిర్ణయం తీసుకుంటున్న కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి స్పష్టంచేశారు.
Reasons For Rejecting Loans: సాధారణంగా బ్యాంక్ లోన్ రిజెక్ట్ అవడానికి కారణం ఏంటి ? ఎలాంటి పరిస్థితుల్లో మీ బ్యాంక్ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది ? కేవలం క్రెడిట్ స్కోర్ మాత్రమే కాకుండా ఇంకా ఏయే అంశాలు మీ బ్యాంక్ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అవడానికి కారణం అవుతాయి అనే విషయాలను ఇప్పుడు బ్రీఫ్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.