Best Personal Loan Options: మీరు పర్సనల్ లోన్ తీసుకునే ప్లాన్ లో ఉన్నారా. అది కూడా తక్కువ వడ్డీ రేటు ఇచ్చే బ్యాంకుల కోసం సెర్చ్ చేస్తున్నారా. అయితే ఈ స్టోరీ మీకోసమే. తక్కువ వడ్డీరేట్లలో పర్సనల్ లోన్ ఆఫర్ చేస్తున్న బ్యాంకుల గురించి పూర్తి సమాచారం తెలుసుకోండి.
Personal Loan: బయట ప్రైవేటు రుణాల కన్నా కూడా బ్యాంకుల్లో తీసుకునే పర్సనల్ లోన్స్ చాలా సేఫ్ అని నిపుణులు చెబుతుంటారు. అయితే బ్యాంకుల్లో పర్సనల్ లోన్స్ తీసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అలా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీరు పెద్ద ఎత్తున డబ్బులు ఆదా చేసుకోవచ్చు. అలాంటి టెక్నిక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Credit Card vs Personal Loan: లోన్ తీసుకునేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ముందుగా గుర్తుకువచ్చేది బ్యాంక్ లోన్. ప్రైవేట్ లోన్ కూడా తీసుకోవచ్చు. వీటితోపాటు క్రెడిట్ కార్డుతో లోన్ కూడా తీసుకోవచ్చు. ఇలా ఎన్నో రకాల లోన్స్ మనం తీసుసుకుంటాము. అయితే క్రెడిట్ కార్డ్ లోన్ వర్సెస్ పర్సనల్ లోన్ ఈ రెండింటిలో ఏది బెస్ట్. పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Lowest Personal Loan Rates: సాధారణంగా ఏ లోన్స్ కావాలన్నా మనం బ్యాంకుకు వెళ్తాం. అవి మనం తీసుకున్న మొత్తం పై వడ్డీ రేట్లను నిర్ణయిస్తాయి. ఎక్కువ శాతం బ్యాంకులు అధిక వడ్డీని వసూలు చేస్తాయి. అది కూడా ఆ వ్యక్తి క్రెడిట్ స్కోర్ పైన ఆధారపడి ఉంటుంది. అన్ని బ్యాంకులు 10.50% నుండి 24% వరకు వడ్డీని వసూలు చేస్తాయి. అయితే అతి తక్కువ వడ్డీ రేట్లు అందిస్తున్న బ్యాంకులు జాబితా తెలుసుకుందాం.
Personal Loan Rules: ఆర్ధిక అవసరాలకు బ్యాంకులు లేదా ఫైనాన్స్ సంస్థల నుంచి చాలామంది రుణాలు తీసుకుంటుంటారు. అయితే ఇవన్నీ కాస్త జటిలమైనవి. మీ తక్షణ అవసరాల్ని తీర్చేందుకు ఉపయోగపడేవి వ్యక్తిగత రుణాలు. వ్యక్తిగత రుణాలు ఎలా తీసుకోవచ్చు వంటి వివరాలు తెలుసుకుందాం..
Personal Loan Interest Rate: ఇటీవలి కాలంలో వ్యక్తిగత రుణాలకు డిమాండ్ పెరుగుతోంది. పెరుగుతున్న ఖర్చులకు ఎప్పటికప్పుడు డబ్బులు అవసరమౌతుంటాయి. వ్యక్తిగత రుణాలిచ్చేందుకు చాలా సంస్థలు, బ్యాంకులు ముందుకొస్తుంటాయి.
Loan Tips: ఇంటి అవసరాలు, వ్యక్తిగత అవసరాలు, ఇంటి కొనుగోలు, ఇంటి నిర్మాణం, వాహనాల కొనుగోలు ఇలా దేనికైనా సరే సాధారణంగా రుణాలపై ఆధారపడుతుంటారు. చాలా సందర్భాల్లో రుణాలు తిరస్కరణకు గురవుతుంటాయి.
How to Repay Home Loan Easily: హోమ్ లోన్ వడ్డీ రేటు కనిష్టంగా 8.50 శాతానికే లభిస్తే.. ఇంకొన్నిసార్లు సిబిల్ స్కోర్ ని బట్టి 14.75 శాతం వరకు వడ్డీ రేటు చార్జ్ చేస్తుంటారు. ఒకవేళ మీ హోమ్ లోన్ ఫ్లోటింగ్ ఇంట్రెస్ట్ రేట్ పద్ధతిలో తీసుకున్నట్టయితే... వడ్డీ రేట్లు పెరిగే కొద్ది మీ హోమ్ లోన్ వడ్డీ రేటు కూడా పెరుగుతూపోతుంది.
Loan Foreclosure Effects on Cibil Score: రుణాల చెల్లింపులో ఈఎంఐలు చెల్లిస్తూనే బ్యాంకుల నిబంధనలకు లోబడి లోన్ నిర్ణీత గడువు కంటే ముందే లోన్ చెల్లించే వారు కూడా ఉంటారు. అయితే, తీసుకున్న రుణాన్ని నిర్ణీత గడువు కంటే ముందే చెల్లిస్తే అది మీ సిబిల్ స్కోర్ తగ్గిపోయేలా చేస్తుందా ? ఇదే సందేహం కొంతమంది బుర్రలను తొలిచేస్తోంది. అలాంటి వారి సందేహాలను నివృత్తి చేయడం కోసమే ఈ వార్తా కథనం.
CIBIL Score Impacts On Your Personal Loan Interest Rates: పర్సనల్ లోన్‌కి మాత్రమే కాదు.. మీరు ఎలాంటి లోన్ కోసం అప్లై చేసినా.. బ్యాంకులు మీ సిబిల్ స్కోర్‌ని చెక్ చేస్తాయి. సిబిల్ స్కోర్ విషయంలో చాలామందికి ఒక సందేహం ఉంటుంది. లోన్స్ వడ్డీ రేట్లపై సిబిల్ స్కోర్ ప్రభావం ఉంటుందా ? సిబిల్ స్కోర్‌ని బట్టి బ్యాంకులు వడ్డీ రేటు నిర్ణయిస్తాయా అనేది కొంతమందికి కలిగే సందేహం.
Mistakes To Avoid Before Applying For Personal Loans: పర్సనల్ లోన్ తీసుకోవాల్సిన పరిస్థితే వస్తే.. అంతకంటే ముందు కొన్ని విషయాలు తెలుసుకోవాలి.. అలాగే కొన్ని జాగ్రత్తలు పాటించాలి. లేదంటే ఇబ్బందులు తప్పవు. ఇంతకీ తెలుసుకోవాల్సిన ఆ జాగ్రత్తలు ఏంటి ? తెలుసుకోకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటి అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం రండి.
How to Pay Credit Card Debts: ఒక్కసారి క్రెడిట్ కార్డు అప్పుల ఊబిలో ఇరుక్కుపోయాకా.. అది ఎంత త్వరగా చెల్లిస్తే అంత నయం. అలా కాకుండా ఆలస్యం చేసే కొద్దీ ఆ ఊబిలో మరింత ఇరుక్కుపోతుంటాం కానీ అందులోంచి బయటికి రాలేం. మరి అలాంటప్పుడు ఏం చేయాలి ? ఎలా ఈ క్రెడిట్ కార్డ్స్ అప్పుల ఊబిలోంచి బయటికి రావాలి ? అనేదే ఇప్పుడు తెలుసుకుందాం.
లోన్ తీసుకుని తిరిగి చెల్లించకుండా డిఫాల్టర్‌గా తేలితే.. అప్పుడు వారి పరిస్థితేంటి ? ఇలాంటి సందేహమే చాలామందికి వస్తుంది. ఒక వ్యక్తి గతంలో ఏదైనా లోన్ తీసుకుని తిరిగి చెల్లించడంలో విఫలమై డీఫాల్టర్‌గా మిగిలిపోతే.. ఆ వ్యక్తికి మళ్లీ లోన్ వస్తుందా రాదా అనే అనుమానం చాలామందిని వేధిస్తుంటుంది. అలాంటి సందేహాలకు సమాధానం ఇచ్చే ప్రయత్నమే ఈ వార్తా కథనం.
How To Get Credit Cards: చాలామంది చాలా రకాల లావాదేవీల కోసం క్రెడిట్ కార్డులు విరివిగా ఉపయోగిస్తున్న కాలం ఇది. ఈరోజుల్లో క్రెడిట్ కార్డు పొందడం కూడా సులభమే. మీ శాలరీ పే స్లిప్స్ ఆధారంగా కానీ లేదా మీ ఇతర ఆదాయ వనరులను చూసి మీ క్రెడిట్ లిమిట్ అప్రూవ్ చేస్తారు. అత్యవసరంలో డబ్బులు లేకున్నా మీ పని అయ్యేందుకు క్రెడిట్ కార్డులు ఎంతో ఉపయోగపడతాయి.
Tips to Check Before Taking Car Loans: కారు లోన్ తీసుకుంటున్నారా ? అయితే, ఈ డీటేల్స్ మీ కోసమే. మీరు తీసుకున్న లోన్ ఈఎంఐ రీపేమెంట్స్‌లో ఏమైనా ఇబ్బందులు ఉంటే ఆ తరువాత లోన్ చెల్లించినంత కాలం మీరు బాధపడాల్సి వస్తుంది. అందుకే ముందే కొన్ని ముఖ్యమైన విషయాలు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అవేంటో చూద్దాం రండి.
Aadhaar Card, PAN Card Linking: ఆధార్ కార్డ్, పాన్ కార్డు లింక్ చేయడానికి ఇప్పటికే ఎన్నో ఏళ్లుగా ఎన్నో సందర్భాల్లో తుది గడువును పొడిగించుకుంటూ వచ్చిన ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్.. ఈసారి ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో కేంద్ర ఆర్థిక శాఖ చెప్పినట్టుగానే జూన్ 30వ తేదీతో తుది గడువు ముగిసింది. జులై 1వ తేదీ నుంచి ఆధార్ కార్డు - పాన్ కార్డు లింక్ చేయని పాన్ కార్డులు ఇన్‌యాక్టివ్ అయిపోయాయి. మరి ఇప్పుడు వారి పరిస్థితేంటి ?
Benefits of Filing ITR: ఇన్కమ్ టాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడం వల్ల కేవలం టాక్స్ రిఫండ్ మాత్రమే కాకుండా మనకు దీర్ఘకాలంలో పనికొచ్చే ఇతరత్రా ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి అని తెలిస్తే మాత్రం ఐటి రిటర్న్స్ ఫైల్ చేయడాన్ని ఇకపై ఎప్పుడూ అస్సలే లైట్ తీసుకోరు. ఆ ఫినాన్షియల్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం రండి
Flipkart Personal Loans: ప్రముఖ ఈ కామర్స్ వేదిక ఫ్లిప్‌కార్ట్ ఇక నుంచి కొత్త సేవలు ప్రారంభిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ తన యూజర్లకు శుభవార్త అందించింది. ఇక నుంచి వ్యక్తిగత రుణాలు కూడా అందించనుంది ఈ వేదిక. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
CIBIL Score Without Credit History: అసలు ఏ క్రెడిట్ హిస్టరీ లేనివాళ్లు రుణం తీసుకోవాలంటే లేదా క్రెడిట్ కార్డు పొందాలంటే క్రెడిట్ హిస్టరీ లేకుండా సిబిల్ స్కోర్ లేకుండా ఎలా సాధ్యం అవుతుందనే ప్రశ్న చాలామందికి తలెత్తుతుంది. అలాంటప్పుడు ఏం చేయాలనేదే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ముఖ్యమైన అంశం.
Reasons For Rejecting Loans: సాధారణంగా బ్యాంక్ లోన్ రిజెక్ట్ అవడానికి కారణం ఏంటి ? ఎలాంటి పరిస్థితుల్లో మీ బ్యాంక్ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది ? కేవలం క్రెడిట్ స్కోర్ మాత్రమే కాకుండా ఇంకా ఏయే అంశాలు మీ బ్యాంక్ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అవడానికి కారణం అవుతాయి అనే విషయాలను ఇప్పుడు బ్రీఫ్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.