Home Loan Interest Rates: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రకటించిన మోనిటరీ పాలసీ ప్రకారం వడ్డీ రేట్లు మారనున్నాయి. ముఖ్యంగా హోమ్ లోన్స్‌పై ఇవి అధిక ప్రభావం చూపించనున్నాయి. ఇవి నెలవారీ ఇఎంఐలపై కీలక ప్రభావం చూపిస్తాయి. అందుకే హోమ్ లోన్ తీసుకునేముందు ఏ బ్యాంకులో హోమ్ లోన్ వడ్డీ ఎంత ఉందో తెలుసుకోవడం అవసరం.
Loan Tips: ఇంటి అవసరాలు, వ్యక్తిగత అవసరాలు, ఇంటి కొనుగోలు, ఇంటి నిర్మాణం, వాహనాల కొనుగోలు ఇలా దేనికైనా సరే సాధారణంగా రుణాలపై ఆధారపడుతుంటారు. చాలా సందర్భాల్లో రుణాలు తిరస్కరణకు గురవుతుంటాయి.
లోన్ తీసుకుని తిరిగి చెల్లించకుండా డిఫాల్టర్‌గా తేలితే.. అప్పుడు వారి పరిస్థితేంటి ? ఇలాంటి సందేహమే చాలామందికి వస్తుంది. ఒక వ్యక్తి గతంలో ఏదైనా లోన్ తీసుకుని తిరిగి చెల్లించడంలో విఫలమై డీఫాల్టర్‌గా మిగిలిపోతే.. ఆ వ్యక్తికి మళ్లీ లోన్ వస్తుందా రాదా అనే అనుమానం చాలామందిని వేధిస్తుంటుంది. అలాంటి సందేహాలకు సమాధానం ఇచ్చే ప్రయత్నమే ఈ వార్తా కథనం.
CIBIL Score: బ్యాంకింగ్ వ్యవహారాలకు తప్పనిసరిగా చూసేది సిబిల్ స్కోర్. మనిషికి ఆరోగ్యం ఎంత ముఖ్యమో రుణాలకు ఇది అంత ముఖ్యం. సిబిల్ స్కోర్ సరిగా లేకపోతే జరిగే నష్టాలేంటి, సిబిల్ స్కోర్ మెరుగుపర్చుకునేందుకు సూచనలేంటి..
Kisan Credit Cards Benefits: కిసాన్ క్రెడిట్ కార్డు ఒకసారి జారీ చేస్తే.. 3 ఏళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఉపయోగించి పొందిన క్రెడిట్‌ని.. పంట చేతికొచ్చాకా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఉన్న వారికి రూ. 1.60 లక్షలు వరకు ఎలాంటి కొలేటరల్ సెక్యురిటీ లేకుండా రుణం తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.
Reasons For Rejecting Loans: సాధారణంగా బ్యాంక్ లోన్ రిజెక్ట్ అవడానికి కారణం ఏంటి ? ఎలాంటి పరిస్థితుల్లో మీ బ్యాంక్ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది ? కేవలం క్రెడిట్ స్కోర్ మాత్రమే కాకుండా ఇంకా ఏయే అంశాలు మీ బ్యాంక్ లోన్ అప్లికేషన్ రిజెక్ట్ అవడానికి కారణం అవుతాయి అనే విషయాలను ఇప్పుడు బ్రీఫ్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
ITR benefits: ఐటీఆర్ దాఖలు చేయడం అధికంగా ఆదాయం వచ్చే వారికే తప్పనిసరి అనుకుంటున్నారా? అయితే మీరు పొరబడ్డట్లే.. తక్కువ ఆదాయం ఉన్నా ఐటీఆర్ దాఖలు చేయొచ్చు. దీని ద్వారా కలిగే ప్రయోజనాలు ఏమిటంటే..
Bank Loans: బ్యాంకుల్నించి లేదా ఆర్ధిక సంస్థల నుంచి లోన్ తీసుకునేముందు కచ్చితంగా గుర్తుంచుకోవల్సిన అంశాలు కొన్ని ఉంటాయి. రుణం తీసుకోవాలంటే అవి కచ్చితంగా తెలుసుకుంటే మంచిది..అవేంటో చూద్దాం
Home Loan Interest Rates: సొంతిళ్లు అనేది ప్రతి ఒక్కడి కల. స్థోమతను బట్టి ఇళ్లు ఉంటుంది అంతే. ఇళ్లు కట్టుకోవాలంటే అత్యధిక శాతం బ్యాంకు రుణంపైనే ఆధారపడుతుంటారు. మరి తక్కువ వడ్డీరేట్లతో రుణాలిచ్చే బ్యాంకులేంటో పరిశీలిద్దాం.
Vijay Mallya: విజయ్ మాల్యా భారత ప్రభుత్వానికి కొత్త ఆఫర్ చేశాడు. తనపై రోజు రోజుకూ ఒత్తిడి పెరుగుతోండటంతో మాల్యా ఈ సారి ఒక కొత్త వ్యూహంతో ముందుకు వచ్చాడు. అంతర్జాతీయ స్థాయిలో న్యాయపరంగా అన్ని ద్వారాలు మూసుకుపోవడంతో.. ఇక చేసేదేమి లేక డబ్బు చెల్లించే ( Debt Repayment ) అన్ని ప్రత్యామ్నాయాలను వెతుకుతున్నాడు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.