Bank of Baroda SO Recruitment: బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న ఉద్యోగార్థులకు గుడ్ న్యూస్. తాజాగా బ్యాంక్ ఆఫ్ బరోడా భారీ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 1267 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ పోస్టులకు కావాల్సిన అర్హతలు, ఎంపిక విధానం, జీత భత్యాలు, దరఖాస్తుకు చివరితేదీ ఎప్పుడు..ఇలాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Bank of Baroda : తన కస్టమర్లకు భారీ షాకిచ్చింది బ్యాంక్ ఆఫ్ బరోడా. లెండింగ్ రేట్లను 5 బేసిస్ పాయింట్లు పెంచేసింది. ఈ పెరుగుదల మూడు నెలలు, 6 నెలలు, ఏడాది టెన్యూర్స్ లో లోన్స్ తీసుకున్నవారికి వర్తించనుంది. పెరిగిన వడ్డీ రేట్లు ఆగస్టు 12వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి.
బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ బ్యాంక్ ఆఫ్ బరోడా నుండి రూ.55.99 కోట్ల లోను తీసుకున్నాడు. ఇప్పటి వారికి దానికి సంబంధించిన వడ్డీ కట్టలేదు. దీనితో సన్నీ డియోల్ ప్రాపర్టీని వేలం ద్వారా తనకా పెట్టిన ఆస్తిని రూ.51.43 కోట్లకు అమ్మేయాలని బ్యాంక్ నిర్ణయించింది. కానీ అకస్మాత్తుగా వేలం ఆపేసారు..
Bank of Baroda Hikes MCLR: బ్యాంక్ ఆఫ్ బరోడా కస్టమర్లకు షాకిచ్చింది. ఎంసీఎల్ఆర్ను ఐదు బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పెరిగిన రేట్లు ఆగస్టు 12 నుంచి అంటే.. రేపటి నుంచే అమలులోకి వస్తాయని తెలిపింది. ఆర్బీఐ రెపో రేటును స్థిరంగా ఉంచినా.. ఈ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచడం గమనార్హం.
సాధారణంగా అయితే ఆషాఢమాసంలో మహిళలకు బట్టలు, నగలపై ఆఫర్సు వస్తుంటాయి. కానీ కొత్తగా బ్యాంకు ఆఫ్ బరోడా కొత్తగా మహిళల కోసం ఒక స్కీం తీసుకొచ్చింది. ఆ స్కీం వివరాలు..
Bank of Baroda UPI Facility: బ్యాంక్ ఆఫ్ బరోడా సరికొత్త సేవలను ప్రారంభించింది. ఇక నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకోవాలంటే డెబిట్ కార్డు ఉండాల్సిన పనిలేదు. యూపీఐ ద్వారా నగదు ఉపసంహరించుకునే సదుపాయం కల్పించింది. పూర్తి వివరాలు ఇలా..
Bank Of Baroda Interest Rates: బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాదారులకు బ్యాడ్‌న్యూస్. లోన్లపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు బ్యాంక్ ప్రకటించింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటును 5 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు వెల్లడించింది. ఈ నెల 12 నుంచి పెంచిన రేట్లు అమలులోకి వస్తాయని పేర్కొంది.
Reserve Bank Of India: మనం మనీ ట్రాన్స్ఫర్ చేసేప్పుడు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నా.. ఒక్కొసారి పొరపాటు జరిగి ఇతరుల అకౌంట్లో డబ్బు వెళుతుంటుంది. ఇలాంటి సమయంలో మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ సింపుల్ టిప్స్ ఫాలో అయిపోయి మీ డబ్బును తిరిగి అకౌంట్లోకి పొందండి.
Praveen Kumar, cashier of the Bank of Baroda, Vanasthalipuram branch, who allegedly escaped with Rs 22.53 lakh from the bank’s cash counter on May 10 and has been on the run since then, finally surrendered before a city court on Monday
The theft of Rs.22.53 lakh on Tuesday from a nationalised bank in Vanasthalipuram remained an open question even on Thursday, with the prime suspect, cashier Praveen Kumar, said to have sent contradictory messages to the bank authorities
Cashier Escape: వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా నగదు చోరీ కేసులో రోజుకో ట్విస్ట్ వెలుగులోనికి వస్తోంది. నాలుగు రోజులవుతున్నా బ్యాంక్ నగదుతో పరారైన క్యాషియర్ ప్రవీణ్ కుమార్ ఆచూకి ఇంకా లభించలేదు. ప్రత్యేక పోలీసు బలగాలతో గాలిస్తున్న క్యాషియర్ ఎక్కడున్నారన్నది ట్రేస్ కావడం లేదు. పోలీసులకు చిక్కకుండా తిరుగుతున్న క్యాషియర్ ప్రవీణ్ కుమార్.. సెల్ఫీ వీడియోలు విడుదల చేస్తున్నారు
New twist in Bank of Baroda bank cashier theft case. The cricket betting business seems to be the cause of the theft. The cashier texted the manager that he had lost money in betting and had been robbed.
Cashier Theft Bank Cash: హైదరాబాద్ లో సంచలనంగా మారిన క్యాషియర్ బ్యాంక్ నగదుతో పరారైన కేసులో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఉద్యోగి డబ్బుల చోరీలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారమే ఇందుకు కారణమని తెలుస్తోంది.
Bank of Baroda కొత్త కార్లు కొనాలనుకునే వాళ్లకు బ్యాంక్ ఆఫ్ బరోడా బంపర్ ఆఫర్ ఇస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బ్యాంకు ఆఫ్ బరోడా(బీఓబీ) కారు వినియోగదారులకు గుడ్‌న్యూస్ చెప్పింది. ఇకపై కారు లోన్లకు సంబంధించిన వడ్డీ రేట్లను తగ్గిస్తున్నామని తెలిపింది. వడ్డీ రేట్లను 0.25 శాతం తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. తాజా తగ్గింపుతో వడ్డీ రేటు 7 శాతానికి తగ్గింది. తాజా తగ్గింపుతో 7.25 శాతం నుంచి కారు వడ్డీ రేటు 7 శాతానికి దిగివచ్చింది.
Interest rates of Home loans: ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి 6.65 శాతం వడ్డీకి హోమ్ లోన్స్ ఆఫర్ (LIC HFL home loans interest rates) చేస్తుండగా కొటక్ మహీంద్రా బ్యాంక్ 6.65 వడ్డీ రేట్లకు హోమ్ లోన్స్ (Kotak Mahindra home loans interest rates) పొందవచ్చు.
Gold Theft: బాపట్లలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో 5.8 కిలోల బంగారం మాయం కావడం ఏపీలో కలకలం సృష్టిస్తోంది. అయితే బ్యాంకులో అటెండర్‌గా పనిచేసే సుమంత్ రాజు ఈ మోసానికి పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. దాదాపు రెండేళ్ల నుంచి సుమంత్ బంగారం చోరీ చేస్తున్నట్లు తేల్చారు.
ప్రతినెల తరహాలో జూన్ 1 నుంచి కొన్ని కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. కొన్ని కొత్త పన్ను చెల్లింపులు భారంగా మారనున్నాయి. ముఖ్యంగా కోట్లాది మంది ఖాతాదారులున్న ఈపీఎఫ్ ఆధార్ లింకింగ్ తెలుసుకోకపోతే మీరే నష్టపోతారు.
వ్యక్తిగత రుణం సులువుగా దొరుకుతుంది. డబ్బు అత్యవసరంగా కావాలనుకునేవారు పర్సనల్ లోన్ వైపు మొగ్గు చూపుతారు. ఎందుకంటే ఎటువంటి ఆస్తిని తనఖా పెట్టవలసిన అవసరం లేకుండా రుణాన్ని పొందచ్చు. ఏదేమైనా, బంగారు రుణం(Gold Load), హోమ్ లోన్లతో పోల్చితే వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు కొంచెం ఎక్కువగా ఉంటుంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.