Mouni Roy: దుబాయ్‌లో హాట్ హాట్‌గా నటి మౌనీ రాయ్.. వీడియో వైరల్

Mouni Roy | దుబాయ్ టూర్‌కు వెళ్లిన నటి మౌనీ రాయ్ అక్కడ హాయిగా విహరిస్తోంది. క్యూట్ ఫొటోలు, వీడియోలు అప్ డేట్ చేస్తూ తన ఫాలోయర్లకు నిత్యం టచ్‌లో ఉంటోంది ఈ ముద్దుగుమ్మ.

Last Updated : Jan 31, 2020, 08:25 AM IST
Mouni Roy: దుబాయ్‌లో హాట్ హాట్‌గా నటి మౌనీ రాయ్.. వీడియో వైరల్

సీరియల్స్‌లో నటనతో బుల్లితెర మీద ఫాలోయింగ్ తెచ్చుకుంది మౌనీ రాయ్. ఇప్పుడు సినిమాలతో పాటు సోషల్ మీడియాలో సందడి చేస్తోంది ఈ ముద్దుగుమ్మ.  ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు రికార్డ్ స్థాయిలో 11.2 మిలియన్లకు పైగా ఫాలోయర్స్ ఉన్నారంటే ఆమెకున్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దాదాపు 8 లక్షల వ్యూస్‌తో దూసుకెళ్తోంది. ఆ వివరాలపై ఓ లుక్కేద్దాం..

Also Read: న్యూడ్ వీడియోలతో వేధిస్తున్నారు!: నటి ఆవేదన

దుబాయ్‌లో విహరిస్తున్న మౌనీ రాయ్.. బ్యాక్‌డ్రాప్‌లో మ్యూజిక్ ప్లే అవుతుండగా తన కారులో కూర్చుని తీసుకున్న సెల్ఫీ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌ను ‘అనవసరం’ (unnecessary) అని క్యాప్షన్ చేసింది. అయినా కూడా ఆమె ఫ్యాన్స్ భారీ సంఖ్యలో ఆ వీడియోను వీక్షిస్తూ కామెంట్లు చేస్తున్నారు. బ్లాక్ డ్రెస్ ధరించి మౌనీ తీసుకున్న ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 'మింట్ లీఫ్ ఆఫ్ లండన్' లో మంచి భోజనం దొరుకుతుందని మరో పోస్ట్ చేసింది.

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

unnecessary

A post shared by mon (@imouniroy) on

కాగా, సినిమాల విషయానికొస్తే ఈ బ్యూటీ రాజ్‌కుమ్మర్ రావు సరసన 'మేడ్ ఇన్ చైనా' సినిమాలో చివరిసారి కనిపించారు. ప్రస్తుతం 'బ్రహ్మాస్త్ర'లో అమితాబ్ బచ్చన్, రణబీర్ కపూర్ మరియు అలియా భట్‌లతో కలిసి పనిచేస్తోంది.ఈ సినిమాలో ‘నాగిని’ ఫేమ్ మౌనీ రాయ్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తుంది.

Photo Gallery: మిని స్కర్ట్‌లో దిశా పటానీ.. హాట్ హాట్‌!

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 

Crème brûlée and groot and I at random. Thank you xx • • • Style my @anusoru 👗 @mirrorthestore

A post shared by mon (@imouniroy) on

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News