Nandita Sweta Pics: పొద్దుతిరుగుడు తోటలో నందితా శ్వేత హాట్ షో.. కుర్రకారుకు కునుకు కష్టమే!

Nandita Sweta Latest Hot Images Shakes Interner. నందితా శ్వేత పొద్దుతిరుగుడు తోటలో ఫోటో షూట్ చేశారు. ఈ ఫోటోలలో నందితా హాట్ హాట్ అందాలు ఆరబోశారు.   

Written by - P Sampath Kumar | Last Updated : Aug 3, 2022, 05:10 PM IST
  • పొద్దుతిరుగుడు తోటలో నందితా శ్వేత
  • హాట్ షో మాములుగా లేదుగా
  • కుర్రకారుకు కునుకు కష్టమే
Nandita Sweta Pics: పొద్దుతిరుగుడు తోటలో నందితా శ్వేత హాట్ షో.. కుర్రకారుకు కునుకు కష్టమే!

Nandita Sweta turns up the heat with her latest Images: హాట్ బ్యూటీ నందితా శ్వేత 30 ఏప్రిల్ 1989లో బెంగళూరులో జన్మించారు. 2006లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన నందితా.. ఉదయ మ్యూజిక్‌ ఛానన్‌లో వీజేగా తన కెరీర్‌ను ప్రారంభించారు. 

2008న కన్నడ చిత్రం 'నంద లవ్స్ నందిత' చిత్రంలో నందితా శ్వేత సినీ కెరీర్ ప్రారంభించారు. ఈ చిత్రంలో ఆమె పాత్రకు 'నందిత' అని పేరు ఉండడంతో.. ఆ పేరునే తన స్క్రీన్ పేరుగా పెట్టుకున్నారు. నందితా శ్వేత అసలు పేరు శ్వేత శెట్టి. 

2012లో పా రంజిత్ దర్శకత్వం వహించిన తమిళ చిత్రం 'అట్టకతి'లో నందితా శ్వేత నటించారు. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రశంసలు అందుకున్నారు. ఎతిర్ నీచల్, ఇదర్కుతనే ఆసైపట్టై బాలకుమార, ముందాసుపట్టి, నలనుమ్ నంధినియుమ్, అయిందామ్ తలైమురాయి సిధా వైధియా సిగమని, 2015 లో ఉప్పు కరువాడు, పులి, అంజల సినిమాలు చేశారు. 

2016లో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' అనే సినిమాతో నందితా శ్వేత తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో శ్రీనివాస కళ్యాణం, బ్లఫ్ మాస్టర్, కపట ధారి, కల్కి, అభినేత్రి 2, ప్రేమకథా చిత్రమ్ 2, అక్షర సినిమాలు చేశారు.

తెలుగులో ప్రస్తుతం చేతిలో సినిమాలు లేని నందితా శ్వేత సోషల్ మీడియాలో మాత్రం చురుగ్గా ఉంటారు. ఎప్పటికప్పుడు తన ఫొటోస్ పెట్టి అభిమానులను అలరిస్తుంటారు. ఆమె పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల వర్షం కురుస్తుంటుంది. 

తాజాగా నందితా శ్వేత పొద్దుతిరుగుడు తోటలో ఫోటో షూట్ చేశారు. ఈ ఫోటోలలో నందితా హాట్ హాట్ అందాలు ఆరబోశారు. ఈ ఫొటోలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. 

Also Read: మొసలితో ఆడుకోవడం ఏంది సామీ.. వీడియో చూస్తే షాక్ అవ్వకుండా ఉడలేరు!

Also Read: Venus Transit 2022: మరో 4 రోజుల్లో శుక్ర సంచారం.. ఈ 3 రాశులవారికి అంతులేని ఐశ్వర్యం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

 

Trending News