Samantha Yashoda Movie Copied : సమంత యశోద సినిమాకు మంచి టాక్ వచ్చింది. రివ్యూలు కూడా బాగానే వచ్చాయి. ఆడియెన్స్ సినిమాకు మంచి టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు. సమంతకు సరైన సమయంలో మంచి హిట్ పడింది. అసలే సమంత ఇప్పుడు అనారోగ్యంతో బాధపడుతోంది. లేవలేని స్థితిలో సమంత ఉంది. అయినా కూడా సమంత ఈ సినిమా కోసం ప్రమోషనల్ ఇంటర్వ్యూ చేసింది. సమంత పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే దక్కింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. సమంత నటనకు వందకు వంద మార్కులు పడ్డాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook