Rajasthan Earthquake: రాజస్థాన్‌లోని బికనీర్(Bikaner)లో భూకంపం(Earthquake) సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 4.3గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ(National Centre of Seismology ) వెల్లడించింది. ఆదివారం(డిసెంబర్ 12) సాయంత్రం 6:56 గంటల సమయంలో భూప్రకంపనలు వచ్చినట్లు తెలిపింది. బికనీర్‌కు వాయువ్యంగా 381 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఏర్పడినట్లు గుర్తించారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Earthquake of Magnitude:4.3, Occurred on 12-12-2021, 18:56:20 IST, Lat: 30.00 & Long: 70.10, Depth: 19 Km ,Location: 381km NW of Bikaner, Rajasthan, India for more information download the BhooKamp App https://t.co/ivISDkHIL6 @ndmaindia @Indiametdept pic.twitter.com/gTkNyc0CzC
— National Center for Seismology (@NCS_Earthquake) December 12, 2021
Also Read: Massive Fire Accident: హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం...27 ఇళ్లు, 26 గోశాలలు దగ్ధం..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook