(Gold Price Today) బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. కరోనా వైరస్ భయాల నేపథ్యంలో గత కొన్ని రోజులుగా తగ్గుతున్న బంగారం ధరలు నేడు పుంజుకున్నాయి. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకులో గోల్డ్ నిల్వలు, వడ్డీ రేట్లలో మార్పులు, జ్యువెలర్ల విక్రయాలు బంగారం ధరలపై (Gold Rates Today in Hyderabad) ప్రభావం చూపిస్తాయి.
హైదరాబాద్, విజయవాడ, విశాఖ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.190 రూపాయల మేర పెరిగింది. నేడు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.43,270 అయింది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం రూ.290 పెరిగింది. దీంతో 10 గ్రాముల ధర రూ.39,730కి జంప్ అయింది. సెక్సీ ఫిగర్‌తో సెగలు రేపుతోన్న భామ
Today 24 Carat Gold Rate in India
దేశ రాజధాని ఢిల్లీలోనూ బంగారం ధర పెరిగింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.260 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.43,470కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.240 తగ్గడంతో 10 గ్రాముల ధర రూ.41,180 వద్ద ట్రేడ్ అవుతోంది. కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్
కాగా, బంగారం ధరల దారిలోనే వెండి పయనించింది. 1కేజీ వెండి రూ.220 మేర పెరిగింది. కిలో వెండి ధర మరోసారి నలభై వేల మార్కు చేరుకుంది. 1కేజీ వెండి ధర రూ.40,160కి చేరుకుంది. దేశ రాజధాని ఢిల్లీతో పాటు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలోనూ ఒక కేజీ వెండి ధర రూ.40,160 వద్ద ట్రేడ్ అవుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: బికినీలో ‘సాహో’ బ్యూటీ