భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుకు ( Vice President of India Venkaiah Naidu ) కోవిడ్ -19 వైరస్ పరీక్షలు నిర్వహించగా .. టెస్టు రిపోర్ట్ లో ఆయనకు పాజిటీవ్ అని తేలింది. ఉపరాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ సమాచారం తెలియజేశారు అధికారులు.
ALSO READ| Quarentine Tips: హోమ్ క్వారంటైన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే
The Vice President of India who underwent a routine COVID-19 test today morning has been tested positive. He is however, asymptomatic and in good health. He has been advised home quarantine. His wife Smt. Usha Naidu has been tested negative and is in self-isolation.
— Vice President of India (@VPSecretariat) September 29, 2020
ఉపరాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఆయనకు కరోనావైరస్ ( Coronavirus ) నిర్ధారణ జరిగినట్టు సమాచారం అందించారు. అందులో...
భారతదేశ ఉపరాష్ట్రపతికి రోటీన్ లో భాగంగా ఈ రోజు ఉదయం కోవిడ్-19 పరీక్ష నిర్వహించారు.అందులో పాజిటీవ్ అని తేలిసింది. ఆయనలో కరోనాలక్షణాలు ఏమీ కనిపించలేదు. ఆరోగ్యం బాగుంది. హోమ్ క్వారైంటైన్ లో ఉండమని సలహా ఇచ్చారు. ఆయన సతీమణి శ్రీమతి. ఉషా నాయుడుకు పరీక్షలు నిర్వహించగా నెగెటీవ్ అని తేలింది.
త్వరలో ఆరోగ్యవంతులు అవ్వాలి: చంద్రబాబు నాయుడు
Wishing a speedy recovery for Hon'ble Vice President of India Sri @MVenkaiahNaidu Garu. Praying for his good health and well-being.
— N Chandrababu Naidu #StayHomeSaveLives (@ncbn) September 29, 2020
నాయుడు జీ, మీరు త్వరగా కోలుకోవాలి..: నితిన్ గడ్కరి
Get well Soon Hon’ble @MVenkaiahNaidu Ji. I pray for your speedy recovery!
— Nitin Gadkari (@nitin_gadkari) September 29, 2020
ఈ విషయం తెలియడంతో ఆయన త్వరలో కోలుకోవాలని ట్వీట్ చేస్తున్నారు ప్రజలు...
గౌరవ ఉప రాష్ట్రపతి గారు, మన అందరికి ఆదర్శప్రాయులు, మా నెల్లూరు పెద్దాయన శ్రీ వెంకయ్యనాయుడు గారు కరోనా మహమ్మారి బారి నుండి అతి త్వరగా కోలుకోవాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నా......
— Dr(hc) suneelkumarkota (@suneelkumarkot1) September 29, 2020
ALSO READ| Mask During Workouts: వర్కవుట్ చేసే సమయంలో మాస్క్ వేసుకోవాలా వద్దా ?
మనసారా మీరు తొందరగా కోలుకొలని దేశ ప్రజలందరము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.!!
— Merugu.VishnuMohan (@mohan_merugu) September 29, 2020
ALSO READ| Coronavirus in Kids: పిల్లలకు కరోనావైరస్...ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త.. పరిశోధకుల వెల్లడి
మనసారా మీరు తొందరగా కోలుకొలని దేశ ప్రజలందరము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.!!
— Merugu.VishnuMohan (@mohan_merugu) September 29, 2020
A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
IOS Link - https://apple.co/3loQYeR