Juice In Empty Stomach: ప్రస్తుతం చాలా మంది ఎండాల తీవ్రత కారణంగా చల్లని పండ్ల రసాలను తాగుతున్నారు. దీని వల్ల శరీరంలో శ్లేష్మ పొరలు దెబ్బతిని జీర్ణవ్యవస్థకు సంబంధించిన సమస్యల వస్తున్నాయి. అయితే చాలా మందికి ఉదయం నిద్ర లేవగానే జ్యూస్ తాగడం అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. వీటిని తాగడానికి ముందు కొంత ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు. మార్నింగ్ పూట ఖాళీ కడుపుతో రసాలను తీసుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో తెలుసుకుందాం..
ఈ పండ్ల రసాన్ని ఖాళీ కడుపుతో ఎప్పుడూ తాగకండి:
పలు రకాల శాస్త్ర నిపుణుల నివేదికల ప్రకారం.. నారింజ, ద్రాక్షపండు, నిమ్మకాయ లేదా సీజనల్ వంటి ఎక్కువ సిట్రస్ పండ్ల రసాలను ఉదయం తాగడం మంచిది కాదని పేర్కొన్నారు. ఎందుకంటే ఈ పండ్ల రసాలను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కడుపులో ఆమ్లత్వం పెరుగుతుందని నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఈ పండ్లలో సిట్రస్ కంటెంట్ ఉంటుంది. ఇది శరీరానికి హాని కలిగిస్తుంది.
జ్యూస్ తాగండం మంచిది:
తాజా పండ్ల రసం క్రమం తప్పకుండా తగడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. వీటిల్లో శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి శరీరానికి మంచి ప్రయోజనాలను ఇస్తాయి.
(NOTE: ఈ కథనం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఇది ఏ విధంగానూ ఏదైనా ఔషధం లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. మరిన్ని వివరాల కోసం ఎల్లప్పుడూ మీ వైద్యుడిని సంప్రదించండి.)
Also Read: WhatsApp Tips And Tricks: వాట్సాప్‌లో డిలీట్ చేసిన సందేశాలు, వీడియోలను ఇలా చూడొచ్చు.!
Also Read: Exercises To Lower Cholesterol: గుండె జబ్బుల నుంచి ఇలా సులభంగా విముక్తి పొందండి..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
Juice In Empty Stomach: ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగడం అస్సలు మంచిది కాదు.. ఒక వేళా తాగితే ఆరోగ్య సమస్యలు తప్పవు..!
ఖాళీ కడుపుతో ఈ జ్యూస్‌లు తాగుతున్నారా..
అనారోగ్య సమస్యలు తప్పవు
నారింజ, ద్రాక్షపండు రసం తాగకండి