/telugu/photo-gallery/good-news-employees-and-students-tomorrow-schools-and-govt-office-holiday-in-telangana-rv-180844 Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు Holiday: ఒకే రోజు రెండు పండుగలు.. తెలంగాణలో స్కూల్స్‌, ఆఫీస్‌లకు సెలవు 180844

Almonds For Daily Life: చాలా మంది డ్రైఫ్రూట్స్ తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. కాజులు, కిస్ మిస్ లు, బాదాంలు, వాల్ నట్స్ లు తినడం వల్ల శరీరానికి  అనేక ప్రయోజనాలు కల్గుతాయి. మెయిన్ గా వీటిలో బాదంలను ఎక్కువ మంది  తింటారు. దీన్ని నీళ్లలో నానబెట్టి తింటే మంచి ప్రయోజనాలు కల్గుతాయి. బాదాంలో విటమిన్లు, యాంటి ఆక్సిడెంట్ లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. 

అదే విధంగా బాదాంను పొట్టును  తీసేసి నీళ్లలో నానబెట్టాలి. చిన్న పిల్లలు రోజుకు ఐదు నుంచి ఆరు, పెద్దవాళ్లు, ఆరు నుంచి ఎనిమిది బాదాం తింటే ఆరోగ్యానికి బెనిఫిట్ గా ఉంటుంది. దీంతో శరీరంలోని జీవక్రియ రేటులో వేగం పెరుగుతుంది. ఎముకలకు కావాల్సిన కాల్షియం పుష్కలంగా లభిస్తుంది.

Read Also: Wedding: ''భర్తలతో విడిపోయిన భార్యలకు గుడ్ న్యూస్..'' కీలక తీర్పు వెలువరించిన హైకోర్టు..

చెడు కొలెస్ట్రాల్ ను మన శరీరం నుంచి బైటకు పంపేలా చేస్తుంది. దీనిలో మాంగనీస్ అధికంగా ఉండటం వల్ల.. చిన్న వయసులోనే ముఖంపై ముడతలు రాకుండా చూస్తుంది. జుట్టును కూడా బలవర్దకంగా చేయడంతో పాటు, టీనేజ్ లోనే తెలుపు వెంట్రుకలను రావడం అరికడుతుంది.  

బాదాంలు ఎక్కువగా తినడం వల్ల ఇమ్యునిటీ పెరుగుతుంది. జీర్ణక్రియ కూడా వేగవంతమౌతుందని  నిపుణులు చెబుతుంటారు. పీరియడ్స్ సమయంలో మహిళల్లో పొత్తికడుపులో నొప్పిని, నీరసాన్ని కూడా బాదం దూరం చేస్తుంది. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
Life style Health benefits with eating almonds every day details pa
News Source: 
Home Title: 

Almonds: టీనేజ్ లోనే ముఖంపై ముడుతలు వస్తున్నాయా..?.. బాదాంను ప్రతిరోజు ఇలా ట్రై చేయండి.. 

Almonds: టీనేజ్ లోనే ముఖంపై ముడుతలు వస్తున్నాయా..?.. బాదాంను ప్రతిరోజు ఇలా ట్రై చేయండి..
Caption: 
ప్రతీకాత్మక చిత్రం (source: Pixabay.com)
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Highlights: 

శరీరంలోని జీవక్రియ రేటులో వేగం పెరుగుతుంది. ఎముకలకు కావాల్సిన కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను మన శరీరం నుంచి బైటకు పంపేలా చేస్తుంది.

Mobile Title: 
టీనేజ్ లోనే ముఖంపై ముడుతలు వస్తున్నాయా..?.. బాదాంను ప్రతిరోజు ఇలా ట్రై చేయండి
Publish Later: 
No
Publish At: 
Monday, January 29, 2024 - 13:26
Created By: 
Indamar Paresh
Updated By: 
Indamar Paresh
Published By: 
Indamar Paresh
Request Count: 
27
Is Breaking News: 
No
Word Count: 
198