Weight Loss In 5 Days: వయసు పెరుగుతున్న కొద్దీ బరువు పెరగడం సర్వసాధారణం. అయితే చాలా మంది ప్రస్తుతం తక్కువ వయసుల్లోనే బరువు పెరుగుతున్నారు. ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన వారిలో ఇలాంటి సమస్యలు అధికమవ్వడం చాలా విశేషం.. శారీరక శ్రమ లేకపోవడం వంటి అనేక కారణాల వల్ల ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీని కోసం ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా పలు రకాల ఆహార నియమాలు పాటించి.. జీవక్రియను మెరుగుపరుచుకోవాలి. అయితే ఇలాంటి సందర్భాల్లో పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది.
40 ఏళ్ల తర్వాత బరువు నియంత్రణకు చర్యలు:
బరువు తగ్గడానికి జీర్ణక్రియ వేగవంతం చేసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి గ్రీన్ టీ ప్రయోజనకరంగా ఉంటుంది. రోజుకు 4 కప్పుల గ్రీన్ టీ తాగడం వల్ల శరీర బరువు తగ్గించడమేకాకుండా రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. కావున ఇలాంటి సమస్యలతో బాధపడే వారు తప్పకుండా గ్రీన్ టీలను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఈ ఆహారాలు జీర్ణక్రియ శక్తిని పెంపొందిస్తాయి:
<<క్రమంత తప్పకుండా ఈ గ్రీన్ టీలను తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనాలు లభిస్తాయి. అందుకే రోజూ నలుగు కప్పుల గ్రీన్ టీని తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.
<<ముఖ్యంగా అధిక పరిమాణంలో నీటిని తీసుకోవాలి. ఇలా రోజూ చేస్తే.. వ్యాధుల నుంచి సంరక్షిస్తుంది. కావున బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా పలు ఆహార నియమాలు పాటించి.. నీటిని అధిక పరిమాణంలో తీసుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి తప్పకుండా నీటిని తీసుకోవాని నిపుణులు తెలుపుతున్నారు.
<<అంతేకాకుండా నీటిని అధిక పరిమాణంలో తీసుకోవడం వల్ల క్యాలరీలను వేగంగా కరిగించడానికి సహాయపడుతుంది.
<<ఆధునిక జీవన శైలికారణంగా చాలా మంది వివిధ రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ఈ వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా వ్యాయామాలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, ఖచ్చితంగా వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also read: Diabetes Control Tips: ఆయుర్వేద చిట్కాలతో ఇలా మధుమేహానికి సులభంగా చెక్ పెట్టొచ్చు..
Also read: Weight Loss Diet: బరువు తగ్గాలనుకుంటున్నారా.. రోజూ డైట్‌లో ఈ సలాడ్స్‌ను తీసుకోండి..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook