5 Anti Ageing Foods: చర్మా ఆరోగ్యానికి పైనుంచి వేసే మా స్కూలు క్రీములు మాత్రమే కాదు మనం కొన్ని రకాల ఆహారాలు డైట్ లో తప్పనిసరిగా చేర్చుకోవాలి ముఖ్యంగా పండ్లు ఆకుకూరలకు ప్రాధాన్యత ఇవ్వాలి. కొన్ని రకాల పండ్లు టైట్లో చేర్చుకోవడం వల్ల త్వరగా వృద్ధాప్యాయాలు ముఖంపై కనిపించవు అలాంటి ఆహారాల జాబితా తెలుసుకుందాం
5 Anti Ageing Foods: చర్మ ఆరోగ్యానికి ముఖ్యంగా యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉండే పండ్లు మన డైట్ లో చేర్చుకోవాలి. అయితే బ్లూ బెర్రీ, ఆరెంజ్ వంటి పండ్లు మన డైట్ లో చేర్చుకోవడం వల్ల ముఖంపై ఉండే మచ్చలు, గీతాలు తొలిగిపోతాయి. ఇలాంటి పండ్లు కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడి చర్మానికి పునరుజ్జీవనం అందిస్తాయి. వృద్ధాప్య సమస్యలు త్వరగా రాకుండా చర్మ ఆరోగ్యానికి తోడ్పడే ఆహారాల జాబితా తెలుసుకుందాం
ఆరెంజ్.. ఆరెంజ్ పండ్లు తీసుకోవడం వల్ల ఇందులోని విటమిన్ సి ముఖంపై ఉండే మచ్చలు, గీతాలు తొలగిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ ఫ్రీ రాడికల్ డామేజ్ కాకుండా కాపాడుతుంది. సిట్రిక్ యాసిడ్ నేచురల్ ఎక్స్‌ఫోలియేట్ గుణాలు కలిగి ఉంటుంది. తక్కువ రేటులో అందుబాటులో ఉండే ఆరెంజ్ పండ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు.
స్ట్రాబెర్రీ.. స్ట్రాబెర్రీ పండ్లలో కూడా విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ పోషకాల పండు చర్మానికి జుట్టుకు ఆరోగ్యం. ఇందులో హైడ్రాక్సి యాసిడ్స్ కూడా ఉంటాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడి చర్మానికి సాగే గుణాలు అందిస్తుంది. స్ట్రాబెరీ పండ్లు తీసుకోవడం వల్ల అందం మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుంది.
కివి.. కివి పండు తీసుకోవడం వల్ల ఇది కోల్లాజెన్ ఉత్పత్తికి తోడ్పడుతుంది. డ్యామేజ్ అయినా చర్మాన్ని కూడా రిపేర్ చేసే గుణం కివి పండులో ఉంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది, ఇందులో విటమిన్ ఇ ఉండటం వల్ల కూడా మీ చర్మం మంచి హైడ్రేషన్ అందుతుంది.. చర్మం పొడిబారకుండా కాపాడుతుంది.
బ్లూబెర్రీ.. బ్లూబెర్రీ పండులో కూడా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో విటమిన్ సి, ఇ ఉంటుంది. డ్యామేజ్ కాకుండా చర్మాన్ని కాపాడుతుంది. ఇది ఇన్‌ఫ్లమేషన్ సమస్యకు వ్యతిరేకంగా పోరాడుతుంది. ఇప్పుడు డైట్ లో చేర్చుకోవాలి.. బొప్పాయి తినడం వల్ల ఇందులో విటమిన్ a,c అందుతుంది.