Urvashi Rautela: ఇండస్ట్రీలో ఇటీవల చాలా మంది మహిళలు క్యాస్టింగ్ కౌచ్ కు గురౌతున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య భామ వీడియో లీక్ ఘటన మరోసారి వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు.
సినిమా ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్ లు కాంట్రవర్సీలుగా మారుతున్నారు. సోషల్ మీడియాలో స్టార్ హీరోయిన్ ల పెళ్లి, ప్రేమలు తరచుగా వార్తలలో ఉంటాయి. ఎవరితో మాట్లాడిన కూడా నెటిజన్లు లింక్ లు పెట్టేస్తున్నారు.
పొరపాటున ఎవరితో అయిన మాట్లాడితే.. డేటింగ్ లు అంటూ.. పెళ్లి అంటూ కూడా రూమర్స్ వైరల్ చేస్తుంటారు. కొంత మంది ముద్దు గుమ్మలు తమకు అవకాశాల కోసం గ్లామర్ డోసేజ్ ను సైతం పెంచుతుంటారు . కొన్నిసార్లు కావాలని చేస్తారో..అనుకొకుండా చేస్తారో కానీ.. ముద్దుగుమ్మలు చేసిన పని కాంట్రవర్సీలుగా మారిపోతుంది.
ఇదిలా ఉండగా.. డాకు మహారాజ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా గతంలో చేసిన మరోసారి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. గతఏడాది జులై లో ఊర్వశి బాత్రూం లో బట్టలు విప్పుతూ కనిపించింది. ఆమె తన బాత్రూం వీడియోను సోషల్ మీడియాలో అకౌంట్ లో షేర్ చేశారు. దీంతో ఆమె అభిమానులు అవాక్కైయ్యారు.
దీనిపై అప్పట్లో దుమారంగా మారడంతో.. ఊర్వశి రౌతేలా రియాక్ట్ అయ్యారు. అది తాను చేస్తున్న సినిమాలోని సన్నివేశమని క్లారిటీ ఇచ్చారు. ‘ఘుస్పైతియే’ సినిమాలో తాను ఇలా బాత్రూం లో బట్టలు విప్పే సన్నివేశం ఉందని ఊర్వశి తెలిపింది. 2018లో విడుదలైన హేట్ స్టోరి 4 లో ఒక పాట కోసం బాత్రూమ్ ఇలా ఇలా షూట్ చేశారు.
అప్పట్లో ఇది దుమారంగా మారింది. ఫెమస్ అయ్యేందుకు ఇలాంటి చీప్ ట్రిక్ లు అవసరమా..అని నెటిజన్లు మండిపడ్డారు. ఇప్పుడు ఊర్వశి రౌతేలా డాకు మహారాజ్ తో ఫెమస్ కావడంతో మరోసారి అప్పటి ఘటనను నెటిజన్లు మరోసారి ట్రోల్స్ చేస్తున్నారు. దీంతో ఈ ఘటన మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
దీన్ని చూసిన నెటిజన్ లు మాత్రం షాక్ అవుతున్నారంట. ఇలాంటి పనులతో సమాజంకు ఎలాంటి మెస్సెజ్ ఇస్తున్నారని కొంత మంది ఫైర్ అవుతున్నారు. మరికొందరు మాత్రం.. ఇది సినిమా కోసం తీసిన స్టిల్స్ అని.. ఎక్కువగా రియాక్ట్ అయ్యే అవసరంలేదని కూడా మరికొందరు కౌంటర్ లు ఇస్తున్నారు.