Tea and Coffee: చాయ్, కాఫీలు తాగడం వల్ల కలిగే ఈ బెనిఫిట్స్ తెలిస్తే.. ఎగిరి గంతేస్తారు..

Tea and Coffee health benefits: మనలో చాలా మంది చాయ్ లు , కాఫీలు తరచుగా తాగుతుంటారు. కొంత మంది రోజుకు ఒకటి లేదా రెండు తాగుతారు. కానీ కొందరు మాత్రం నాలుగైదు చాయ్ లను తాగేస్తుంటారు.

1 /6

చాలా మంది ఉదయం లేవగానే టీ లేదా కాఫీలు తాగకుండా.. అసలు రోజు స్టార్ట్ అయినట్లు భావించారు. పొరపాటున చాయ్ లేకుంటే.. ఆరోజు ఏదో కోల్పోయినట్లు ఫీల్ అవుతారు.

2 /6

మరికొందరైతే.. బెడ్ మీద నుంచి లేవాలంటే... కాఫీ లేదా టీ ఉండాల్సిందే. ఆ తర్వాతే మంచం మీద నుంచి కాళ్లు బైటపెడతారు.  

3 /6

ఇదిలా ఉండగా.. పని ప్రదేశాల్లో చాలామంది అదే పనిగా టీలు, కాఫీలు తాగుతుంటారు. కాఫీలో ఉండే కెఫిన్ మనస్సును ఉత్తేజ పరుస్తుంది.  అంతే కాకుండా.. నిద్రమత్తును పొగొడుతుంది.  

4 /6

చాలా మంది చాయ్ తాగగానే ఒకరకమైన ఒత్తిడి నుంచి బైటపడతారు. అందుకే టీ తాగాలని కూడా నిపుణులు చెబుతుంటారు. టీ తాగడం వల్ల కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి. టీ వల్ల కడుపులోని వ్యర్థ పదార్థాలు బైటకు మలం ద్వారా వెళ్లిపోతాయి.

5 /6

లెమన్ టీ, పూదీనా టీ, తులసీ టీ తాగితే ఆరోగ్యంతో పాటు మెదడు కూడా ఎంతో ఉల్లాసంగా ఉంటుంది. అందుకే ప్రతి రోజు చాయ్ లేదా కాఫీ తాగితే మంచిదని కూడా నిపుణులు చెబుతుంటారు.

6 /6

అయితే.. అదే పనిగా టీలు లేదా కాఫీలు తాగడం వల్ల కొన్నిసార్లు చెడు ఫలితాలు కూడా కల్గుతాయి. అందుకే ఏదైన లిమిట్ లో ఉంటే మంచిదని కూడా నిపుణులు సూచిస్తుంటారు.