Amitabh Bachchan: అల్లు అర్జున్‌కు నాకు పోలీకేంటీ..?.. మరోసారి బాంబు పేల్చిన అమితాబ్ బచ్చన్.. అసలు మ్యాటర్

Amitabh bachchan on allu arjun: కోన్ బనేగా కరోడ్ పతి ప్రస్తుతం సీజన్ 16 ప్రసారం జరుగుతుంది.  ఈ క్రమంలో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలు వార్తలలో నిలిచాయి.
 

1 /6

పుష్ప2 మూవీ ప్రస్తుతం దేశంలోనే కాకుండా.. ప్రపంచంలోనే అనేక రికార్డులను తిరగ రాస్తుంది. ఈ మూవీ ఇప్పటికే 1700 కోట్ల వసూళ్లను రాబట్టిందని టాక్ నడుస్తొంది.   

2 /6

ఇదిలా ఉండగా.. తాజాగా.. అల్లు అర్జున్  కు మాత్రం ఈ మూవీ సక్సెస్ ఆనందం ఏమాత్రం లేదని తెలుస్తొంది.  సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటన వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.  

3 /6

మరొవైపు పుష్ప2 మూవీకి వరల్డ్ వైడ్ గా మాత్రం ఏమాత్రం క్రేజ్ తగ్గలేదని చెప్పుకొవచ్చు. తాజాగా.. బిగ్ బీ అమితాబ్ బచ్చన్.. అల్లు అర్జున్ పుష్ప2 సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం కోన్ బనేగా కరోడ్ పతి సీజన్ 16 ప్రసారం అవుతుంది.  

4 /6

దీనిలో కోల్ కతాకు చెందిన ఒక కంటెస్టెంట్.. తనకు అల్లు అర్జున్, అమితాబ్ లు ఇష్టమైన హీరోలని ఆమె బిగ్ బీతో అంటుంది.దీనికి అమితాబ్.. తనను బన్నీతో కంపెర్ చేయోద్దని నవ్వుతూ అంటారు..

5 /6

పుష్ప2 సినిమాను చూశారా.. అంటూ అడుగుతూ.. బన్నీ నటనకు తాను.. ఫిదా అయిపోయానని.. ఆయనకు అభిమానిలా మారానని మరొసారి అన్నారు. అదే విధంగా ఆయనతో కంపెర్ చేయోద్దని నవ్వుతూ అన్నట్లు తెలుస్తొంది.

6 /6

గతంలో కూడా బన్నీ అమితాబ్ తనకు ఆదర్శమని.. ఆయన సినిమాలు చూస్తు పెరిగానని చెప్పారు. దీనిపై అమితాబ్ బచ్చన్ పుష్ప2 సినిమా చూశాక.. బన్నీ నటనను కొనియాడారు.ఈ మూవీతో తాను.. అల్లు అర్జున్ ఫ్యాన్ అయిపోయానని.. పోస్ట్ పెట్టారు. దీనికి రిప్లైగా బన్నీ.. మీరు తనను పొగొడటం.. ఎంతో సంతోషాన్నిస్తుందని బన్నీ  బిగ్ బీ స్పెషల్ గా థైంక్స్ చెప్పినట్లు తెలుస్తొంది.