Janhvi Kapoor Photoshoot: గోల్డెన్ డ్రస్స్ లో అందాలు ఆరబోస్తున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor Photoshoot: ఎప్పుడూ ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా ఉండే 'అతిలోక సుందరి' కుమార్తె జాన్వీ కపూర్ మరో కొత్త ఫొటోషూట్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గోల్డెన్ కలర్ షార్ట్ డ్రస్ లోని హాట్ హాట్ అందాలతో కుర్రకారుకు చెమటలు పుట్టిస్తుంది. 
 

  • Dec 14, 2021, 21:05 PM IST

Janhvi Kapoor Photoshoot: బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ మరోసారి తన ఫొటోషూట్ తో కుర్రకారు మతి పోగొడుతోంది. గోల్డెన్ కలర్ లోని షార్ట్ డ్రస్స్ లో హాట్ హాట్ అందాలను ఆరబోస్తుంది. 'గోల్డెన్ స్టేట్ ఆఫ్ మైండ్' అనే క్యాప్షన్ తో ఈ ఫొటోలను షేర్ చేసింది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫొటోలను మీరూ చూసేయండి. 
 

1 /6

గోల్డెన్ కలర్.. షార్ట్ డ్రస్స్ లో కిల్లర్ లుక్ తో అభిమానులను అలరిస్తుంది జాన్వీ కపూర్.   

2 /6

ఆ గోల్డెన్ కలర్ డ్రస్స్ కు అనుగుణంగా న్యూడ్ మెటాలిక్ టోన్ మేకప్ ను వేసుకుంది. 

3 /6

తన పొడవాటి జుట్టును ఉంగరాల జుట్టుకు స్టైల్ చేసింది. 

4 /6

ఈ ఫొటోషూట్ కు గోల్డెన్ స్టేట్ ఆఫ్ మైండ్ అనే టైటిల్ ను పెట్టింది జాన్వీ.   

5 /6

ఇన్ స్టాగ్రామ్ లో తరచూ యాక్టివ్ గా ఉంటుంది.   

6 /6

జిమ్ వీడియోలు, ఫొటోషూట్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది.