Jio: జియో మైండ్‌బ్లోయింగ్ 84 రోజుల ప్లాన్‌.. అపరిమిత వాయిస్ కాలింగ్, ప్రతిరోజు 2GB డేటా..

 Jio Cheapest Recharge Plan: ప్రైవేటు దిగ్గజ రిలయన్స్ కంపెనీ కొత్త రీఛార్జి ప్లాన్స్ లో కస్టమర్లను ఆకట్టుకుంటుంది. బిఎస్ఎన్ఎల్ కు పోటీగా జియో కొత్త ప్లాన్లను అందుబాటులోకి తీసుకోవస్తుంది. పెరిగిన టెలికాం ధరల తర్వాత చాలామంది కస్టమర్లను పోగొట్టుకున్న జియో.. ఇప్పుడు వారిని మళ్లీ తిరిగి రాబట్టుకోవడానికి కొత్త ఆఫర్లను తీసుకువస్తుంది. ఈ నేపథ్యంలోనే 84 రోజుల వాలిడిటీ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు ప్రతి రెండు రోజు 2gb డేటా పొందుతారు. ఈ జియో ప్లాన్ మరిన్ని పూర్తి వివరాలు తెలుసుకుందాం
 

1 /5

దిగ్గజ రిలయన్స్ కంపెనీ మరో బంపర్ ప్లాన్ తో వినియోగదారులను ఆకట్టుకుంటుంది. ఇందులో అపరిమిత వాయిస్ కాలింగ్ తో పాటు డేటా పొందుతారు.. ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్ లు కూడా ఉచితంగా అందుకుంటారు. దీంతో ఎక్కువమంది ఆకర్షితులవుతున్నారు.  

2 /5

మీరు బడ్జెట్ ఫ్రెండ్లీలో రీఛార్జి ప్లాన్ కోసం ఎదురుచూస్తున్నట్లయితే జియో అందిస్తున్న ఈ బంపర్ ప్లాన్ మీకు బాగా సెట్ అవుతుంది. ఇందులో మీరు రూ. 799 రీఛార్జ్ చేసుకుంటే 84 రోజుల వ్యాలిడిటీ పొందుతారు ఇందులో 1.5 జిబి డేటా కూడా ఈ సొంతం. ప్రైవేట్ టెలికాం కంపెనీ అందిస్తున్న ఈ ప్లాన్ లో 100 ఎస్ఎంఎస్ లు కూడా ఫ్రీ. దీంతో పాటు జియో టీవీ, జియో సినిమా, జియో క్లౌడ్ కూడా పూర్తిగా ఉచితంగా పొందుతారు.  

3 /5

 ఇక రిలయన్స్ జియో అందిస్తున్న మరో ప్లాన్‌ రూ. 859 ప్లాన్ ఇది కూడా  84 రోజుల వ్యాలిడిటీ అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రతిరోజు 2 జీబీ డేటా పూర్తిగా ఉచితం. ఇందులో కూడా 100 ఎస్ఎంఎస్‌లు ఫ్రీగా పొందుతారు. ఇది కాకుండా జియో సినిమా, జియో టీవీ, జియో క్లౌడ్ కూడా పొందుతారు. మీ ఏరియాలో 5 జీ నెట్వర్క్ ఉంటే 5జీ స్పీడ్ లో డేటా పొందుతారు.  

4 /5

 జియో అందిస్తున్న మరో బంపర్ ప్లాన్ రూ.889. ఈ ప్లాన్‌లో 90 రోజుల వాలిడిటీ పొందుతారు. ఇందులో మీరు ప్రతిరోజు 2జీబీ డేటా తో పాటు 20 gb అదనంగా పొందుతారు. అంటే మొత్తం 200 జిబి ఉచితం.   

5 /5

ఇది కాకుండా అపరిమిత వాయిస్ కాలింగ్ ఉంటుంది. ప్రతిరోజు ఎస్ఎంఎస్ లు కూడా ఉచితం. వీటితోపాటు జియో టీవీ, జియో సినిమా, జియో సావన్ ప్రో కూడా పూర్తిగా ఉచిత యాక్సెస్‌ పొందుతారు