Latest Creative Small Business Idea: బెస్ట్‌ క్రియేటివ్‌ బిజినెస్‌ ఐడియా.. ఈ వ్యాపారంతో నెలకు లక్షల్లో ఆదాయం.. డోంట్‌ మిస్!!

Photo Studio Small Business Idea:  బిజినెస్ అనేది కేవలం డబ్బు సంపాదించే ఒక మార్గం మాత్రమే కాదు, అది మన జీవితాలను అనేక రకాలుగా ప్రభావితం చేస్తుంది.  ప్రతి వ్యాపారం ఒక రకమైన కళాత్మకతను ప్రదర్శిస్తుంది. ఉదాహరణకు ఒక గ్రాఫిక్ డిజైనర్ తన కళాత్మక నైపుణ్యాలను ఉపయోగించి అద్భుతమైన డిజైన్‌లను సృష్టిస్తాడు, ఒక రచయిత తన మాటలతో కథలను చెప్తాడు, ఒక వంటవాడు తన ఆహారంతో కళను సృష్టిస్తాడు. మీరు కూడా మీ కళను వ్యాపారంగా మార్చుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఐడియా మీకోసం. 

1 /12

ఫోటోగ్రఫీ ప్రపంచంలోకి అడుగుపెట్టాలనుకునే వారికి ఫోటో స్టూడియో బిజినెస్ ఒక అద్భుతమైన అవకాశం. 

2 /12

ఇది కేవలం ఒక వ్యాపారం మాత్రమే కాదు సృజనాత్మకతను ప్రదర్శించడానికి, కళాత్మకతను పంచుకోవడానికి ఒక గొప్ప వేదిక కూడా.

3 /12

ఫోటో స్టూడియో బిజినెస్‌లో వివిధ రకాల ఫోటోగ్రాఫిక్ సేవలను అందివచ్చు. ఇందులో పోర్ట్రెయిట్ ఫోటోగ్రఫీ, ఈవెంట్ ఫోటోగ్రఫీ, ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ మొదలైనవి ఉంటాయి.  

4 /12

పెళ్లి, సారీ ఫ్యాషన్‌లు ఇతర వేడుకలలో ఫోటోలు తీయించుకోవడం ప్రస్తుతం చాలా డిమాండ్‌లో ఉంది. కాబట్టి ఫోటో స్టూడియో వ్యాపారం చాలా మంచి అవకాశాలను అందిస్తోంది.

5 /12

మీరు ఏ రకమైన ఫోటో స్టూడియో తెరవాలని అనుకుంటున్నారు అనేది తెలుసుకోండి. ప్రస్తుతం పెళ్లి ఫోటోగ్రఫీ, సారీ ఫ్యాషన్ ఫోటోషూట్‌లు, కుటుంబ ఫోటోలు, పార్టీల కోసం ఫోటో స్టూడియోలకు డిమాండ్ ఎక్కువ. 

6 /12

మీ ప్రాంతంలోని ఫోటోగ్రఫీ మార్కెట్ గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా ముఖ్యం. దీంతో మీ బిజినెస్‌ మరింత లాభాలు పొందవచ్చు. 

7 /12

ఫోటోగ్రఫీ రంగంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఎల్లప్పుడూ అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. కొత్త కెమెరాలు, లెన్స్‌లు, సాఫ్ట్‌వేర్‌ గురించి తెలుసుకోండి.

8 /12

 బిజినెస్‌ గురించి ప్రజలకు తెలియజేయడానికి సోషల్ మీడియా, వెబ్‌సైట్, బిజినెస్ కార్డులు మొదలైన వాటిని ఉపయోగించుకోవచ్చు.

9 /12

 మీ బిజినెస్‌ను లీగల్‌గా నడుపుటకు అవసరమైన అన్ని లైసెన్స్‌లు, పర్మిట్‌లను పొందాలి.

10 /12

ఈ బిజినెస్‌ స్టార్ట్ చేయడానికి మీకు ఖచ్చితంగా రూ. లక్ష నుంచి రూ. 10 లక్షలు అవుతుంది. మంచి కెమరాలకు రూ. 50 వేలు నుంచి రూ. లక్ష అవుతుంది. 

11 /12

మీరు ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం కింద వ్యాపారాన్నికి కావాల్సినంత లోన్‌ ను కూడా తీసుకోవచ్చు. 

12 /12

ఈ బిజినెస్‌ తో మీరు నెలకు రూ. 50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు సంపాదించవచ్చు. మీకు ఐడియా నచ్చుతే ట్రై చేయండి.