Trending Small Business Idea: బిగినర్స్ కోసం బెస్ట్‌ బిజినెస్‌ ఐడియా.. ప్రతినెలకు రూ. 2లక్షల సంపాదన మీసొంతం

Dance Studio Small Business Idea: నేటి కాలంలో చదువుకున్న వారికి సరైన ఉపాధి అవకాశాలు లభించడం కష్టంగా మారింది. ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంది వ్యాపారం వైపు మొగ్గు చూపుతున్నారు. వ్యాపారంలో లాభాలు, సౌకర్యాలు మరెందులోనూ ఉండవు. అయితే, వ్యాపారం చేయడం అంత సులభం కాదు. దీనికి ఎంతో అనుభవం, నైపుణ్యం, పెట్టుబడి, ఇంకా ఎన్నో అంశాలు అవసరం. అయితే మీరు కూడా వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకుంటున్నారా? ఈ బిజినెస్‌ ఐడియా మీకోసం..

1 /12

చిన్న వ్యాపారాలు నిజంగానే లాభదాయకమైనవి. నేటి మార్కెట్‌లో, అనేక చిన్న వ్యాపారాలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందుతున్నాయి.

2 /12

మీరు కూడా సొంతంగా ఏదైనా వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈరోజు మీరు తెలుసుకొనే బిజినెస్‌ ఐడియా మంచి లాభాలను తీసుకువస్తుంది.   

3 /12

డ్యాన్స్ అనేది ఒక గొప్పు కళ. డ్యాన్స్‌ చేయడం వల్ల ఎన్నో ఆరోగ్యలాభాలు కలుగుతాయని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. 

4 /12

డ్యాన్స్ అనేది ప్రతి ఒక్కరని ఆకర్షిస్తుంది. అయితే మీకు కూడా డ్యాన్స్‌  చేయడం పైన మక్కువ కలిగి ఉంటే స్వంత వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. 

5 /12

మీరు డ్యాన్స్‌ స్టూడియోను ప్రారంభించవచ్చు. దీని కోసం మీరు పెద్ద మొత్తంలో పెట్టుబడి అవసరం లేదు. కేవలం ఒక స్థలం, కొన్ని డ్యాన్స్ ఫ్లోర్‌లు, కొన్ని మంది ఉపాధ్యాయులు.

6 /12

డ్యాన్స్‌ స్టూడియోలతో అధిక లాభాలు పొందచవచ్చు. మీరు సరైనా ప్లాన్‌, వ్యాపారాన్నికి కావాల్సిన సమగ్రిని, మంచి సేవలను అందించడం వల్ల మరింత లాభాలు పొందవచ్చు. 

7 /12

ముఖ్యంగా మీ స్టూడియోను రద్దీగా ఉండే ప్రదేశంలో ఉండాలి. ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండాల చూసుకోవాలి. 

8 /12

డ్యాన్స్ స్టూడియోలో అర్హత కలిగిన ,అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులను నియమించుకోండి. దీని వల్ల ప్రజలు మీ స్టూడియోకి రావడానికి ఇష్టపడుతారు. 

9 /12

  డ్యాన్స్ స్టూడియోకు సంబంధించి వివిధ మార్కెటింగ్ పద్ధతులను ఉపయోగించండి. మీరు సోషల్ మీడియా, ప్రకటనలు, ప్రమోషన్ల చేయవచ్చు.  

10 /12

మీరు చిన్న డ్యాన్స్ స్టూడియోను అంటే 1200 to 2000 square feet ప్రారంభించడానికి మీకు రూ. 12 లక్షల నుంచి రూ. 14 లక్షలు పెట్టుబడి అవుతుంది. 

11 /12

మీ వద్ద అధిక డబ్బు లేకపోతే ప్రధాన మంత్రి ముద్ర యోజన పథకం కింద వ్యాపారాన్నికి కావాల్సిన డబ్బును లోన్‌ కింద తీసుకోవచ్చు. 

12 /12

 డ్యాన్స్‌ స్టూడియో వ్యాపారంతో మీరు ప్రతినెల రూ. 50 వేలు నుంచి రూ. 2 లక్షలు సంపాదించవచ్చు.