Cholesterol Signs: చలికాలంలో కొలెస్ట్రాల్ ముప్పు, ఈ లక్షణాలుంటే జాగ్రత్త

చలికాలం ఆరోగ్యపరంగా వివిధ రకాల సమస్యలకు కారణమౌతుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతుంటుంది. మరి చలికాలంలో ఈ సమస్య పెరిగినప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు బయటపడుతుంటాయి. ఆ లక్షణాలు ఎలా ఉంటాయో ఏంటో తెలుసుకుందాం.

Cholesterol Signs: చలికాలం ఆరోగ్యపరంగా వివిధ రకాల సమస్యలకు కారణమౌతుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతుంటుంది. మరి చలికాలంలో ఈ సమస్య పెరిగినప్పుడు శరీరంలో కొన్ని లక్షణాలు బయటపడుతుంటాయి. ఆ లక్షణాలు ఎలా ఉంటాయో ఏంటో తెలుసుకుందాం.

1 /5

ఇతర లక్షణాలు ముఖంపై, కను రెప్పలపై పసుపు మచ్చలు కాయలు కన్పిస్తాయి. ఇలా కన్పించిందంటే ఇది కచ్చితంగా కొలెస్ట్రాల్ సమస్యే. చేతులు, కాళ్లపై కూడా ఇవి కన్పించవచ్చు

2 /5

ఛాతీలో నొప్పి ఛాతీలో నొప్పి అనేది గుండె వ్యాధులకు సంబంధించింది. చలికాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ప్రత్యేకించి ఉష్ణోగ్రత తక్కువగా ఉన్నప్పుడు జరుగుతుంది. హై కొలెస్ట్రాల్ కారణంగా గుండె వ్యాధుల ముప్పు పెరుగుతుంది. 

3 /5

శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది చలికాలంలో సాధారణంగా శ్వాస సమస్య, అధికంగా ఉంటుంది. గట్టిగా శ్వాస పీల్చడంలో ఇబ్బంది ఎదురౌతుంది. చెడు కొలెస్ట్రాల్ కారణంగా లంగ్స్, గుండెకు రక్త సరఫరా సరిగ్గా కాదు

4 /5

అలసట చలికాలంలో అలసట ఎక్కువగా ఉంటే అది కచ్చితంగా కొలెస్ట్రాల్ లక్షణం కావచ్చు. ధమనుల్లో పేరుకున్న కొలెస్ట్రాల్ కారణంగా రక్త ప్రసరణ, ఒత్తిడి అనేవి ఆక్సిజన్ సహా పోషకాలను అందించలేవు. 

5 /5

కాళ్లు చేతులు చల్లబడటం మీ కాళ్లు చేతులు చల్లబడుతుంటే ఇది కచ్చితంగా హై కొలెస్ట్రాల్ సమస్యే. ఫలితంగా రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు