మనిషికి గుండె ఎంత అవసరమో కిడ్నీ కూడా చాలా ముఖ్యం. గత కొద్దికాలంగా చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలి కారణంగా కిడ్నీ వ్యాధులు అధికమయ్యాయి. కిడ్నీ వ్యాధులకు చాలా అంశాలు కారణమౌతుంటాయి. అయితే కిడ్నీ వ్యాధుల్ని ఎలా గుర్తించాలనేదే ప్రధాన సమస్యగా మారింది. రోజూ ఉదయం వేళ ఈ లక్షణాలు కన్పిస్తే కిడ్నీ సమస్య ఉందని అర్ధం.
5 Vitamins Deficiency: మనిషికి నిద్ర చాలా అవసరం. అలసట దూరమౌతుంది. ప్రశాంతత వస్తుంది. నిద్ర లేకపోతే తీవ్రమైన అలసటతో పాటు అనారోగ్యం కలగవచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో నిద్ర బాగున్నా..అలసట మాత్రం దూరం కాదు. దీనికి కారణమేంటి, ఎందుకిలా జరుగుతుందో తెలుసుకుందాం. పూర్తి వివరాలు మీ కోసం.
Blood Pressure Signs: ఆధునిక బిజీ ప్రపంచంలో లైఫ్‌స్టైల్ వ్యాధుల ముప్పు పెరుగుతోంది. ఇందులో అతి ముఖ్యమైంది అధిక రక్తపోటు. ఈ మధ్యకాలంలో చాలామందిలో రక్తపోటు సమస్య కన్పిస్తోంది. ప్రారంభదశలోనే ఈ లక్షణాలను పసిగడితే కంట్రోల్ చేయవచ్చు. ఆ వివరాలు మీ కోసం.
Cancer Signs: సైన్స్ ఎంతగా అభివృద్ది చెందినా ఇంకా నయం కాని వ్యాధులు చాలానే ఉన్నాయి. ఇందులో ప్రధానమైంది...అత్యంత ప్రాణాంతకమైంది కేన్సర్. అందుకే చాలామందికి కేన్సర్ అంటేనే వణుకొచ్చేస్తుంటుంది.
Cancer Warning Signs: ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందుతున్నా ఇప్పటికీ కేన్సర్ ప్రమాదకరంగానే ఉంది. సకాలంలో గుర్తించలేకపోతే కేన్సర్ ప్రాణాంతకమౌతుంది. కేన్సర్‌ను సకాలంలో గుర్తించాలంటే కొన్ని సంకేతాలు ముందుగానే వెలువడుతాయి.
Body Pains: ఒంటి నొప్పులనేవి తీవ్రమైన సమస్యగా మారుతుంటాయి. సాధారణంగా తీవ్రమైన అలసట కారణంగానే ఈ పరిస్థితి ఉంటుంది. అయితే ఈ ఒంటి నొప్పుల్ని దూరం చేసే సులభమైన చిట్కాల గురించి తెలుసుకుందాం..
Fatigue: ఆరోగ్యమే మహాభాగ్యం. సరైన ఆహారపు ఆలవాట్లతో ఆరోగ్యాన్ని కచ్చితంగా సంరక్షించుకోవచ్చు. అదే ఆహారపు అలవాట్ల కారణంగా అలసట ప్రధాన సమస్యగా ఉంటోంది. ఆ అలసటను ఎలా దూరం చేసుకోవాలో చూద్దాం.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.