Lord Ganesh: వినాయకుడికి ఈ రాశి అంటే ఎలుకంత ఇష్టం.. వీళ్ల జీవితకాలంలో కష్టాలే చూడరు..

Lord Ganesh Blessed Signs: వినాయకుడిని ఆదిదేవుని పూజిస్తారు. ఏ శుభకార్యాలు, ప్రత్యేక పండుగలు అయినా వినాయకుడిని ముందుగా పూజిస్తారు. ఆ తర్వాతే ఇతర దేవుళ్లను పూజిస్తారు. అయితే, వినాయకుడికి ఇష్టమైన కొన్ని రాశులు ఉన్నాయి. ఇందులో మీ రాశి కూడా ఉందా? ఓసారి చెక్‌ చేయండి.
 

1 /5

శివపార్వతిల ముద్దుల తనయుడు వినాయకుడు. ఆయన వాహనం ఎలుక. ఆది దేవుడిగా కొలిచే వినాయకుడికి మోదకాలు అంటే ఇష్టం. అందుకే వినాయక చవితి రోజు ప్రత్యేకంగా తయారు చేస్తారు. ఆయనకు తన ఎలుక అంటే కూడా చాలా ఇష్టం.  

2 /5

అపారంగా ప్రేమిస్తాడు. అయితే, వినాయకుడికి ఇష్టమైన కొన్ని రాశులు ఉన్నాయి. వీరికి విఘ్నేశ్వరుడు అన్నీ కష్టాలను తొలగిస్తాడు. ఆదిదేవుగి అశేష కృప వీరిపై ఉంటుందట. వినాయకుడికి ఇష్టమైన రెండు రాశులు ఉన్నాయి. వీళ్లు జీవితకాలంలో కష్టాలు చూడరట.   

3 /5

మకర రాశి.. వినాయకుడికి ఆశీర్వాదం మకర రాశిపై అపారంగా ఉంటుంది. వీళ్లు అందుకే జీవితంలో కూడా త్వరగా సెట్టిల్‌ అవుతారు. వీరికి ఏ కష్టాలు వచ్చినా.. వెంటనే దానికి తగిన మార్గం కూడా దొరుకుతుంది. వీళ్లు ఎక్కువగా సక్సెస్‌ పొందుతారు.

4 /5

వినాయకుడి అపార అనుగ్రహం వల్ల వీళ్ల వ్యాపారాలు కూడా విస్తరిస్తాయి. సమాజంలో గౌరవం పొందుతారు. త్వరగా ఉన్నత స్థానానికి చేరుకుంటారు. కుటుంబంలో సఖ్యత కూడా పెరుగుతుంది.  

5 /5

మేషరాశి.. ఈ రాశి మొదటి రాశి. వీరిపై కూడా వినాయకుడి అపారమైన కృప ఉంటుంది. దీంతో వీళ్లు అన్నీ సౌకర్యాలు పొందుతారు. జీవితంలో అనుకున్నది సాధిస్తారు. ఏ కష్టాలు వచ్చినా వీరి వెన్నంటే విఘ్నేశ్వరుడు ఉంటాడు. మేషరాశి వారు అందుకే జీవితంలో లగ్జరీ లైఫ్‌ లీడ్‌ చేస్తారు.