Anasuya: యాంకర్ అనసూయ ట్రెడీషనల్ లుక్ అదుర్స్.. ఫొటోస్ వైరల్

సంక్రాంతి అంటేనే గుర్తొచ్చేది రంగవల్లులు.. రంగు రంగుల ముగ్గులతో ముద్దుగుమ్మలు ఫొటోలు దిగారంటే మరింత అందం వస్తుంది. టాలీవుడ్ నటి, స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ సంక్రాంతి సందర్భంగా ట్రెడీషనల్ లుక్‌లో దర్శనమిచ్చింది. యాంకర్ అనసూయ ట్రెడీషనల్ లుక్ ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
  • Jan 14, 2021, 11:28 AM IST

Anasuya Bharadwaj Traditional Look Photos: సంక్రాంతి అంటేనే గుర్తొచ్చేది రంగవల్లులు.. రంగు రంగుల ముగ్గులతో ముద్దుగుమ్మలు ఫొటోలు దిగారంటే మరింత అందం వస్తుంది. టాలీవుడ్ నటి, స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ సంక్రాంతి సందర్భంగా ట్రెడీషనల్ లుక్‌లో దర్శనమిచ్చింది. యాంకర్ అనసూయ ట్రెడీషనల్ లుక్ ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

1 /7

Anchor Anasuya Traditional Look: సంక్రాంతి అంటేనే గుర్తొచ్చేది రంగవల్లులు.. రంగు రంగుల ముగ్గులతో ముద్దుగుమ్మలు ఫొటోలు దిగారంటే మరింత అందం వస్తుంది. టాలీవుడ్ నటి, స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ సంక్రాంతి(Pongal 2021) సందర్భంగా ట్రెడీషనల్ లుక్‌లో దర్శనమిచ్చింది. యాంకర్ అనసూయ ట్రెడీషనల్ లుక్ ఫొటోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

2 /7

బుల్లితెరపై సందడి చేసే యాంకర్లలో అనసూయ(Anasuya Bharadwaj) ఒకరు. తన మాటలు, టాలెంట్‌తో అనతికాలంలోనే స్టార్ యాంకర్‌గా ఎదిగింది అందాల ముద్దుగుమ్మ అనసూయ భరద్వాజ్. Also Read: Actress Aathmika Photos: అందాల నటి ఆత్మిక లేటెస్ట్ ఫొటోస్

3 /7

బుల్లితెరతో పాటు వెండితెరకు పరిచయం అక్కర్లేని పేరు అనసూయ. బుల్లితెరపై ‘జబర్దస్త్’ యాంకర్‌గా రాణిస్తోంది. టాలీవుడ్ వెండి తెరపై సైతం మెరుపులు మెరిపించేందుకు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటా అంటోంది టాలీవుడ్ ‘రంగమ్మత్త’, అనసూయ.

4 /7

గతేడాది ముగింపు సందర్భంగా #LastDayOfTheyear2020 అంటూ లేటెస్ట్ ఫొటోషూట్ చేసి గుబులు రేపిన అనసూయ తాజాగా సంక్రాంతి పండుగ సందర్భంగా మరో ఫొటోషూట్ వదిలింది టాలీవుడ్(Tollywood) నటి అనసూయ భరద్వాజ్. Gallery: Iswarya Menon Photos: అందాల ‘ఐశ్వర్య’మా.. పరువాల పావురమా!

5 /7

7 /7