Rashmika Mandanna Saree Photos:కొంగుచాటు అందాలు బహిర్గతం చేస్తోన్న కన్నడ కస్తూరి.. రష్మికమందన్న ట్రెడిషనల్ ఫోటోషూట్ !

Rashmika Mandanna Saree Photos: ఈమధ్య తెలుగు సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాల్లో కూడా రచ్చ చేస్తున్న రష్మిక మందన్న హాట్ ఫొటోలతో కూడా హాట్ టాపిక్ అవుతోంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో కాక రేపుతున్నాయి. వాటిపై మీరూ ఒక లుక్కేయండి. 

  • Oct 29, 2022, 10:17 AM IST
1 /5

కన్నడ కస్తూరి రష్మిక మందన్న ఛలో సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. 

2 /5

ఆ ఛలో సినిమాతో ఆమె సూపర్ హిట్ అందుకోవడమే కాక వరస సినిమాలతో దూసుకుపోతోంది. 

3 /5

ఆ సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించిన రష్మిక ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇచ్చి రచ్చ చేస్తోంది. 

4 /5

అయితే ఈ మధ్య ఎక్కువగా మోడరన్ డ్రెస్సులతో మెరుస్తూ ఉండే ఆమె ఇప్పుడు తాజాగా చీరకట్టులో కనిపించి రచ్చ చేసింది. 

5 /5

రష్మిక మందన్న తాజాగా శారీ ఫోటోలు షేర్ చేసింది, వాటిపై మీరు కూడా ఒక లుక్కు వేసేయండి మరి.