Shani Dev Gochar: ఈ రాశుల వారికి శని దేవుడు ప్రత్యేక ఆశీస్సులతో రాజ భోగం.. డబ్బే డబ్బు..

Shani Dev Gochar: నవగ్రహాలలో శని దేవుడిని మాత్రమే శనీశ్వరుడని పిలుస్తారు. తొమ్మిది గ్రహాల్లో శని దేవుడు చాలా నెమ్మదిగా ఒక రాశి నుంచి మరొక రాశిలోకి సంచరిస్తాడు. అందుకే ఈయన్ని మందుడు, మంద గమనుడు అని పిలుస్తారు. 

1 /7

శనీశ్వరుడు  ప్రస్తుతం కుంభ రాశిలో సంచరిస్తున్నాడు. ఇక మార్చి 2025 వరకు ఈ రాశిలో ఉండబోతున్నాడు.ఆ తర్వాత శని దేవుడు మీనరాశిలో అడుగుపెట్టబోతున్నాడు. ఈ సమయంలో కొన్ని రాశుల వారికి శనిదేవుడు ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి.

2 /7

మేష రాశి.. శనీశ్వరుడు మీన రాశి ప్రవేశంతో ఈ రాశి వారు వ్యాపార ఒప్పందాలు చేసుకుంటారు. వైవాహిక జీవితంలో ఆనందం వెల్లి విరుస్తుంది. ఇంట్లో వద్దన్న డబ్బు వచ్చి పడుతుంది.

3 /7

వృషభ రాశి.. శనిదేవుడు మీన రాశిలోకి ప్రవేశించడంతోనే చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాలు పరిష్కరా మవుతాయి. అవివాహితులకు త్వరలో వివాహాం జరిగే అవకాశాలున్నాయి. అంతేకాదు అదృష్టం మీ వెంటే ఉంటుంది.

4 /7

కర్కాటక రాశి.. శనీదేవుడు మీనరాశి ప్రవేశంతో కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అనుకూల ఫలితాలు ఉండబోతున్నాయి. డబ్బుకు లోటు ఉండదు.  మీ చిరకాల స్వప్నం నెరవేరే సమయం ఆసన్నమయ్యే సమయం ఇదే అని చెప్పాలి. 

5 /7

సింహ రాశి.. సింహ రాశి వారికి శని దేవుడు మీన రాశి ప్రవేశంతో ఈ రాశుల వారికీ ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభించే అవకాశాలున్నాయి. వ్యాపారంలో జాక్‌పాట్ కొట్టే అవకాశం ఉంది. జీవితంలో సానుకూల మార్పులు ఉంటాయి. కోటీశ్వరులు అయ్యే యోగం ఉంది.

6 /7

కుంభ రాశి.. మీనరాశిలోకి శనిదేవుడు ప్రవేశంతో వీరి జీవితంలో మంచి సమయం ఆసన్నమైందని చెప్పాలి. ఆదాయ వనరులు పెరుగుతాయి. ఆర్ధిక సమస్యల నుంచి బయట పడతారు. పూర్వీకుల ఆస్తి కలిసొచ్చే అవకాశాలున్నాయి.

7 /7

గమనిక : ఇక్కడ అందించబడిన సమాచారం ఇంటర్నెట్ లో లభించిన సాధారణ అభిప్రాయాలు,  జ్యోతిష్కులు ప్రస్తావించిన అంశాల ఆధారంగా ఇవ్వబడింది. ZEE NEWS దీన్ని ధృవీకరించడం లేదు.