Camels Live Snake Medicine: ఒంటెలకు ఆ రోగం వస్తే బతికిన పాముల్ని తిన్పిస్తారా

Camels Live Snake Medicine: భూమ్మీద ఉండే ఒక్కో జంతువుకు ఒక్కో విశిష్టత, ప్రాధాన్యత ఉన్నాయి. అలాంటిదే ఒంటె కూడా. ఎడారి ఓడగా పిల్చుకునే ఒంటె మండు టెండల్లో సలసలకాగే ఇసుకలో వేల కిలోమీటర్లు ప్రయాణించగలవు. అయితే ఒంటెల గురించి మీకు తెలియని కొన్ని షాకింగ్ విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Camels Live Snake Medicine: ఒంటె పాముల్ని కూడా తినేస్తాయని చాలామందికి తెలియదు. అయితే ఓప్రత్యేక రోగం వచ్చినప్పుడు ఒంటెలకు ఆహారంగా బతికున్న పాముల్ని తిన్పిస్తారు. అదే ఆ రోగానికి వైద్యం. ఆశ్చర్యంగా ఉందా..ఇది ముమ్మాటికీ నిజం.
 

1 /6

ఈ తరహా వైద్యం ఇప్పటిది కాదు. చాలా కాలంగా అనాదిగా వాడుకలో ఉన్న సాంప్రదాయ వైద్య విధానం  

2 /6

రోగం తీవ్రతను బట్టి ఎన్నిసార్లు తిన్పించాలో నిర్ణయిస్తారు  

3 /6

పాము తిన్పిస్తే ఏమౌతుంది విషసర్పాన్ని ఒంటెకు తిన్పించినప్పుడు ఒంటె శరీరంలో ఉండే విష పదార్ధాలు, పాము విషంతో కలిసి విష ప్రభావం పోగొట్టుకుంటాయి. దాంతో ఒంటె రోగం క్రమక్రమంగా తగ్గుతుంది.

4 /6

ఎలా తిన్పిస్తారు ఒంటెకు ఈ రోగం వచ్చినప్పుడు బతికున్న పాముల్ని పట్టుకుని తీసుకొస్తారు. ఒంటెను పట్టుకుని బలవంతంగా ఆ పాముని నోట్లో పెట్టి తిన్పిస్తారు. ఆ తరువాత నీళ్లు ఇస్తారు. దాంతో ఆ పాము కడుపులో పోతుంది.

5 /6

ఒంటెలకు ఒక్కోసారి ఓ ప్రత్యేక రోగం వస్తుంది. ఈ రోగాన్ని హయామ్ అంటారు. ఈ వ్యాధి సోకినప్పుడు ఒంటె తిండి, నీరు మానేస్తుంది. దాంతో శరీరం ఎండిపోతుంది. ఇది చాలా ప్రమాదకరకమైన వ్యాధి. అందుకే ఈ వ్యాధికి చికిత్సగా లైవ్ కోబ్రాను తిన్పిస్తారు

6 /6

విషపూరిత పాములు బతికున్న పాము తింటే ఒంటెకు రోగం నయమైపోతుంది. విషపూరిత పాములు కాటేస్తే సాధారణంగా మనిషి ప్రాణాలు పోతాయి. కానీ ఓ ప్రత్యేకమైన రోగం వస్తే మాత్రం ఒంటెకు బతికున్న పామును తిన్పిస్తారు. మద్య ప్రాచ్య దేశాల్లో ఎక్కువగా ఈ పద్ధతి కన్పిస్తుంది. అసలు ఒంటెకు పాముల్ని ఎలా తిన్పిస్తారు, ఏ రోగానికి ఇది చికిత్స అనేది తెలుసుకుందాం.