Vaani Kapoor Photos: ఇంటర్నెట్ లో వాణీ కపూర్ క్లీవేజ్ షో.. ఫొటోలు వైరల్!

Vaani Kapoor Photos: బాలీవుడ్ హాట్ బ్యూటీ వాణికపూర్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు.. కానీ బాలీవుడ్‌లో ఈ భామకు విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే టాలీవుడ్‌లో ఈ భామ ఒకే ఒక్క సినిమాలో నటించింది. అదికూడా నాని సరసన ఆహా కల్యాణం సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది. తాజాగా సోషల్ మీడియాలో కొన్ని పిక్స్ షేర్ చేసింది. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. 
 

  • May 21, 2022, 16:54 PM IST
1 /5

2 /5

3 /5

4 /5

5 /5