Crocodile vs Cheetah Video: నీళ్లు తాగుతున్న చీతాపై మొసలి దాడి, చూస్తుండగానే మొసలికి ఆహారమైన చీతా

Crocodile vs Cheetah Video: సోషల్ మీడియాలో తరచూ జంతువుల వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. జంతువుల మధ్య జరిగే యుద్ధాలైతే ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంటాయి. అలాంటిదే ఓ వీడియో మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 1, 2022, 08:08 PM IST
Crocodile vs Cheetah Video: నీళ్లు తాగుతున్న చీతాపై మొసలి దాడి, చూస్తుండగానే మొసలికి ఆహారమైన చీతా

Crocodile vs Cheetah Video: సోషల్ మీడియాలో తరచూ జంతువుల వీడియోలు బాగా వైరల్ అవుతుంటాయి. జంతువుల మధ్య జరిగే యుద్ధాలైతే ఇంటర్నెట్‌ను షేక్ చేస్తుంటాయి. అలాంటిదే ఓ వీడియో మీ కోసం..

వైల్డ్ యానిమల్స్ వీడియోలకు ఎప్పుడూ విపరీతమైన క్రేజ్ ఉంటుంది. సోషల్ మీడియాలో అప్‌లోడ్ అవుతూనే వైరల్ అయిపోతుంటాయి. రెండు జంతువుల రొమాన్స్ లేదా ఒకదానిపై మరొక జంతువు దాడి చేసే దృశ్యాలు చాలానే కన్పిస్తుంటాయి. సింహం, పులి, చీతాల్ని ఎదుర్కోవడం ఇతర జంతువులకు దాదాపు అసాధ్యమనే చెప్పాలి. అలాంటిదే ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఓ మొసలికి చీతాకు మధ్య జరిగిన పోరాటానికి సంబంధించింది. ఈ వైల్డ్ యానిమల్ వీడియో వేగంగా వైరల్ అవుతోంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News