Naga Panchami Miracle Sai Baba Idol Drank Milk In Hyderabad: శ్రావణమాసం.. నాగుల పంచమి రోజు అద్భుతం చోటుచేసుకుంది. సాయిబాబా విగ్రహం పాలు తాగారనే వార్త హైదరాబాద్‌లో హల్చల్ చేసింది.
Snakes Crawling: పాములంటే ఎవరి భయం ఉండదు. పాము పక్కన నుంచి వెళ్తుందంటే పది అడుగుల దూరం పరిగెడుతూ ఉంటాం. మరికొందరైతే పాములను చూసిన వెంటనే భయంతో కేకలు వెళ్తారు. ఇదిలా ఉంటే పామలు ఎలా ఒక చోటు నుంచి మరో చోటికి వెళ్తాయో తెలుసు.. అయితే ఇవి ఎందుకు, వేటి కోసం పాకుతాయో తెలుసా?
Mahesh babu: థియేటర్ లో మురారీ సినిమా చూస్తు ఒక జంట పెళ్లి చేసుకున్నారు. అక్కడున్న ఆడియన్స్ వీళ్లను అక్షింతలు వేసీ మరీ ఆశీర్వదించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Viral video: విద్యానగర్ పరిధిలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఒక వృద్ధురాలు దిల్ సుఖ్ నగర్ కు వెళ్తున్న బస్సును ఆపమని కోరింది. కానీ అది స్టాప్ కాకపోవడంతో డ్రైవర్ ఆపలేదు. దీంతో కోపంతో రెచ్చిపోయింది. ఏకంగా బస్సుపై దాడికి తెగబడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
Strange Snakes: ప్రపంచంలో వివిధ రకాల వింత జీవులు ఉన్నాయి. ముఖ్యంగా అన్ని వింత జంతువులు అప్పుడప్పుడు కనిపించిన కానీ వింత పాములు మాత్రం చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ వింత పాములు చాలా డెంజర్ కూడా.. ఇటీవలే కొన్ని వింత పాములకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఈ వింత పాముల పేర్లేంటో? వాటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Govt Teacher Asks To Kiss From Female Teacher: పాఠశాలలో ఉపాధ్యాయుడు తోటి టీచర్‌పై దుర్బుద్ధి చాటుకున్నాడు. అశ్లీల పనికి పాల్పడ్డాడు. దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
Pawan kalyan: ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమ్కీ ఏనుగుల కోసం ఈరోజు కర్ణాటక సీఎంతో భేటీ అయ్యారు. దీంతో చాలా మంది కుమ్కీ ఏనుగుల స్పెషాలిటీ ఏంటని కూడా ఆసక్తిగా చూస్తున్నారు.
Bride video viral: యువతి పెళ్లి కూతురు కాస్ట్యూమ్స్ వేసుకుని అందంగా తయారైంది. బెడ్ రూమ్ కు వెళ్లి విచ్చలవిడిగా ప్రవర్తించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ మారింది.
King Cobra Snake Lifespan: పాములు ఎక్కువగా కప్పలు, ఎలుకలను తిని బతుకుతాయని తెలుసు. కానీ అత్యంత విషపూరితమైన పాములలో ఒకటి అయిన కింగ్ కిబ్రో ఏం తింటుందో తెలుసా..? ఇవి కప్పలు, ఎలుకలను తినవు. వీటికి ఇష్టమైన ఆహారం వేరే ఉంది. ఆహారం కోసం ఇతర జీవుల్లానే కింగ్ కోబ్రా వేటాడి తింటుంది. కింగ్ కోబ్రా ఏ జీవులను వేటాడుతుంది..? వాటి జీవన విధానం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం..
Snake Revenge Is It True: చాలా మంది పాములు పగబడతాయని అనుకుంటూ ఉంటారు. అందుకే కొందమందిలో ఇళ్లలోకి వచ్చిన వాటిని కొట్టేందుకు ఆసక్తి చూపరు. ఇదిలా ఇటీవలే యూపీలోని ఓ పల్లె ప్రాంతంలో జీవించే వికాస్ అనే 24 ఏళ్ల కుర్రాడిని కింగ్ కోబ్రా 7 నుంచి 8 సార్లు కాటేసిందట. అంతేకాకుండా ఆయన చాలా సార్లు తప్పించుకునేందుకు ప్రయత్నాలు చేసిన ఏ మాత్రం ఫలితం లేకపోయింది. పగబట్టి మళ్లీ మళ్లీ కాటేసింది. దీంతో అప్పటి నుంచి పాములు గట్టిగా పగబడతాయనే వాదనలు నెట్టింట్లో, వార్తల్లోకి వచ్చిన్నట్లు తెలుస్తోంది.
Crocodile enters home: శ్రీరంగాపూర్ మండల పరిధిలోని జానంపేట్ గ్రామంలో ఇంట్లో భారీ మొసలిని కుటుంబ సభ్యులు చూసి షాక్ కు గురయ్యారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.
Maharashtra news: గోండియా జిల్లా ఫుల్చూర్లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పామును స్నేక్ క్యాచర్ పట్టుకుని, జాగ్రత్తగా తన సంచిలో వేస్తున్నాడు. ఇంతలో పామువెంటనే అతని చెయ్యిపై కాటు వేసింది. దీంతో అక్కడున్న వారంత దూరంగా పారిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
How to Remove Termites: వర్షాకాలంలో మనిషి ఆరోగ్యమే కాదు ఇంట్లో ఫర్నీచర్ కూడా పాడవుతుంటుంది. ఈ సీజన్లో ప్రధానంగా కన్పించే సమస్య చెద పురుగులు. ఇంట్లో విలువైన ఫర్నీచర్ నాశనం కాగలదు. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా, ఆ వివరాలు మీ కోసం.
Big Snake: భారీ సర్పం డ్రైనేజీ లో ఉండటంను కొందరు గమనించారు. వెంటనే స్నేక్ టీమ్ కు సమాచారం ఇచ్చారు. దీంతో స్నేక్ రెస్క్యూటీమ్ అక్కడకు చేరుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.
Kanpur Accident: మైనర్ బాలుడు కారునడిపి ఒక నిండు ప్రాణాలు పోయేలా చేశారు. మరో యువతి కండీషన్ సీరియస్ గా ఉంది. కారు ప్రమాదం జరిగినప్పుడు వంద కిమీ ల స్పీడ్ తో ఉన్నట్లు తెలుస్తోంది.
Big Cobra Snake: భారీ సర్పం ఇంట్లోకి రావడంను ఒక వ్యక్తి గమనించాడు. వెనక్కి తిరిగి చూసేసరికి పదడుగుల భారీ సర్పం ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారింది.
Girl friend kissing: బైక్ మధ్యలో కూర్చుని ప్రేమికులు రెచ్చిపోయారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్నచూసిన నెటిజన్లు షాక్ కు గురౌతున్నారు.
Snake viral video: పామును మానిటర్ బల్లిగట్టిగా పట్టేసుకుంది. దీంతో అది ఎటు కదల్లేక విలవిల్లాడిపోయింది. ఎంతగా వదిలించుకునేందుకు ప్రయత్నించిన కూడా బల్లి వదలడం లేదు.
Friendship Day Wishes in Telugu and English: A Friend in Need is a friend in deed అన్నారు. ఇలాంటి స్నేహితులకే ఈ స్నేహితుల దినోత్సవం అంకితం. ప్రతి ఏటా ఆగస్టు నెల మొదటి ఆదివారం ఫ్రెండ్షిప్ డే జరుపుకోవడం ఆనవాయితీ. రేపు ఆగస్టు 4వ తేదీ ఇంటర్నేషనల్ ఫ్రెండ్షిప్ డే సందర్భంగా మీ స్నేహితులను ఇలా విష్ చేయండి.
Shruti Haasan Romance Video: యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఎంతో పేరు, కీర్తిని సంపాదించుకున్న అనిరుథ్ ఒకరు. చిన్న వయసులోనే తమిళ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఎంతో మంచి పేరు పొందారు. ఆయన వై దిస్ కొలవెరి సాంగ్‌తో దేశవ్యాప్తంగా దుమ్మురేపిన సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో సైతం కొన్ని అద్భుతమైన పాటలను అందించి తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే మ్యూజిక్ మాటలు కాస్త పక్కన పెడితే.. అనిరుథ్ మంచి రొమాంటిక్ బాయ్.. ఎందుకో తెలుసా? తప్పకుండా తెలుసుకోండి..
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.