Shani Margi Astrology In Telugu: శని గ్రహాల కదలికలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహం సంచారం చేయడం వల్ల ఎలాంటి ప్రభావం పడుతుందో.. తిరోగమనం, కదలికలు జరపడం వల్ల కూడా అలాంటి ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే శని గ్రహం వచ్చే నెలలో కదలికలు జరపబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ఎంతో శక్తివంతమైన ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అలాగే ఈ సమయంలో కొన్ని రాశులవారు ఊహించని ధనయోగాన్ని కూడా అనుభవిస్తారు. అయితే శని గ్రహ కదలికల కారణంగా ఏయే రాశులు ప్రభావితమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
మేష రాశి:
మేష రాశివారికి శని గ్రహ కదలికలు వక్తిగత జీవితంపై సానుకూల ప్రభాన్ని చూపుతుంది. అంతేకాకుండా దీని కారణంగా ఈ రాశివారు జీవితంలో ఎప్పుడూ పొందలేని అద్భుతమైన ఆనందకరమైన జీవితాన్ని అనుభవిస్తారు. ఎలాంటి పనులు చేసిన ఊహించని లాభాలు పొందుతారు. దీంతో పాటు సమాజానికి సంబంధం ఉన్న వ్యక్తులకు కీర్తి, ప్రతిష్టలు కూడా ఒక్కసారిగా పెరుగుతాయి. అంతేకాకుండా వ్యాపారాలు కూడా చాలా వరకు సక్రమంగా సాగుతాయి. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన వారికి డబ్బు తిరిగి వస్తాయి. అలాగే జీవితం కూడా చాలా ఆనందంగా ఉంటుంది.
మకర రాశి:
మకర రాశివారికి కూడా అదృష్టం ఊహించని స్థాయిలో రెట్టింపు అవుతుంది. అలాగే వీరికి శని దేవుడి ప్రత్యేకమైన ఆశీస్సులు లభించి ఆపారమైన లాభాలు పొందుతారు. అంతేకాకుండా కెరీర్‌కి సంబంధించిన జీవితం కూడా చాలా వరకు సాఫిగా సాగుతుంది. వ్యాపార సంబంధం ఉన్న వ్యక్తులకు ఈ సమయంలో ఊహించని ఆర్థిక లాభాలు కలుగుతాయి. దీంతో పాటు ఒక్కసారిగా ఆనందం కూడా విపరీతంగా పెరుగుతుంది. మకర రాశి విద్యార్థులకు కూడా విపరీతమైన లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా పోటీ పరీక్షలు రాసేవారికి కూడా ఈ సమయంలో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
కర్కాటక రాశి:
శని అనుగ్రహం కర్కాటక రాశివారికి కూడా లభిస్తుంది. దీని కారణంగా వచ్చే నెల నుంచి విపరీతమైన లాభాలు కలుగుతాయి. అలాగే ఈ రాశివారికి వ్యాపారాల పరంగా అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా సంపాదనలో కూడా అనేక మార్పులు వస్తాయి. అలాగే కుటుంబ జీవితంలో వస్తున్న చిన్న చిన్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. దీంతో పాటు సంతోషంగా కూడా ఉంటారు. అలాగే కర్కాటక రాశివారి నుదుటి రాత కూడా ఈ సమయంలో మారబోతోంది. దీంతో వీరు అద్భుతమైన ప్రయోజనాలు పొందుతారు.
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.