Sun Transit 2023: సూర్యగ్రహ సంచారంతో ఈ రాశులవారిపై తీవ్ర ప్రభావం!, ప్రయోజనాలతో పాటు నష్టాలు తప్పవా?

Sun Transit 2023: సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేయడం వల్ల మేష సంక్రాంతి ఏర్పుడుతుంది. కాబట్టి ఈ క్రమంలో చాలా రాశులవారిపై ప్రభావం పడే ఛాన్స్ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 14, 2023, 12:30 PM IST
Sun Transit 2023: సూర్యగ్రహ సంచారంతో ఈ రాశులవారిపై తీవ్ర ప్రభావం!, ప్రయోజనాలతో పాటు నష్టాలు తప్పవా?

Sun Transit 2023, Surya Rashi Parivartan 2023, Surya Gochar 2023: మేష సంక్రాంతి అంటే సూర్యుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేయడం. ప్రస్తుతం సూర్యుడు మీనరాశిలో సంచార క్రమంలో ఉన్నాడు. కాబట్టి ఏప్రిల్ 14న (ఈ రోజూ)  మీనరాశిని విడిచిపెట్టి మేషరాశిలోకి సంచారం చేసింది. కాబట్టి ఈ క్రమంలో ఎలాంటి శుభ కార్యాలు చేయకూడదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ సంచారంతో ఏయే రాశులవారిపై ఎలాంటి ప్రభావం పడబోతోందో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రాశులవారిపై మేష సంక్రాంతి ఎఫెక్ట్‌:
మేషరాశి:

ప్రభుత్వం, రాజకీయాలతో సంబంధం ఉన్న ఈ రాశివారు సంచార ప్రభావంతో చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. ఈ క్రమంలో వైవాహిక జీవితంలో కొంత ఉద్రిక్తత ఉంటుంది. కాబట్టి భార్యతో వాగ్వాదానికి తావివ్వకండి. అంతేకాకుండా తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

వృషభం రాశి:
వృషభం రాశి వారికి మానసిక ఒత్తిడి, కుటుంబంలో చిన్న చిన్న బాధలు మొదలవుతాయి. ఈ క్రమంలో ఖర్చులు పెరిగి లాభాలు తగ్గుతాయి. ఈ సంచార సమయంలో విదేశీ పర్యటనలు చేయడం వల్ల మీ తల్లితో మీ సంబంధం క్షీణించవచ్చు.

ఇది కూడా చదవండి: Shaakuntalam Review : శాకుంతలం సినిమాను చూసిన సమంత.

మిథునరాశి:
మిథునరాశి రాశివారు రాజకీయాలలో మంచి విజయాన్ని పొందవచ్చు. అంతేకాకుండా ఈ క్రమంలో చాలా రకాల ప్రయోజనాలు పొందే అవకాశాలున్నాయి. కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేయడం వల్ల చాలా మంచి లాభాలు పొందొచ్చు.

సింహ రాశి:
సింహ రాశి వారు ఈ క్రమంలో మతపరమైన యాత్రకు వెళ్ళే అవకాశం ఉంది. అంతేకాకుండా తండ్రితో మీకు విభేదాలు వచ్చే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా కోపాన్ని నియంత్రించుకోవడం చాలా మంచిది. ఈ సంచారం కారణంగా నిలిచిపోయిన పెట్టుబడుల వల్ల లాభాలు కలుగుతాయి.

కన్య రాశి:
ఈ రాశివారికి సూర్యుడి సంచారం వల్ల  గాయాలు తగిలే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఈ సమయంలో ఎవరికీ డబ్బు అప్పుగా ఇవ్వకపోవడం చాలా మంచిది. లేకుంటే మీ డబ్బు నిలిచిపోవచ్చు.

(నోట్‌: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ జ్ఞానంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

ఇది కూడా చదవండి: Shaakuntalam Review : శాకుంతలం సినిమాను చూసిన సమంత.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 

 

Trending News