Sun Planet Transits: జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు రాజుగా పరిగణించే సింహ గ్రహం రాశి సంచారం చేసినప్పుడు మొత్తం అన్ని రాశులవారిపై ప్రభావం పడుతుంది. అయితే సూర్యుడు మంగళవారం మకర రాశి నుంచి శని పాలించే కుంభ రాశిలోకి సంచారం చేయబోతోంది. సూర్యుడు దాదాపు 30 రోజుల పాటు కుంభ రాశిలో ఉండబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో సూర్యుడు శుభ స్థానంలో ఉన్న వారికి ఈ సంచారం కారణంగా ఊహించని లాభాలు కలుగుతాయి. అయితే ఈ సంచారం ఏయే రాశులవారి జాతాకాల్లో శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
సూర్యుడి అనుగ్రహం ఉన్నవారికి జీవితాంతం అనుకూల ఫలితాలు కలుగుతాయి. దీంతో పాటు ఈ గ్రహం జాతకంలో అనుకూలంగా ఉన్న రాశులవారు విదేశాలకు వెళ్లే ఛాన్స్ కూడా ఉంది. అలాగే పనుల్లో కూడా సులభంగా అడ్డంకులు తొలగిపోతాయి. దీంతో పాటు ప్రేమ జీవితంలో కూడా ఊహించని లాభాలు కలుగుతాయి.
మేష రాశి:
సూర్యుడు శని గ్రహం పాలించే కుంభ రాశిలోకి సంచారం చేయడం వల్ల మేష రాశివారికి చాలా శుభప్రందంగా ఉంటుంది. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి ఆఫీసుల్లో ప్రశంసలు కూడా కలుగుతాయి. దీంతో పాటు సమాజంలో గౌరవం కూడా రెట్టింపు అవుతుంది. అలాగే సీనియర్ల నుంచి కూడా ప్రశంసలు కలుగుతాయి. దీంతో పాటు కొత్త బాధ్యతలు కూడా పొందుతారు. ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి.
వృషభ రాశి:
కుంభరాశిలో సూర్యుడు సంచారం చేయడం వల్ల వృషభ రాశివారిపై కూడా ప్రత్యేక ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. దీంతో పాటు వీరికి మతపరమైన కార్యక్రమాల్లో కూడా ఆసక్తి రెట్టింపు అవుతుంది. దీంతో పాటు వీరు ఆరోగ్యం పట్ల పలు రకాల జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. వీరికి ఈ సమయంలో పాజిటివ్ ఫీలింగ్ కూడా ప్రారంభమవుతుంది. ముఖ్యంగా వీరు ఆరోగ్యం పట్ల పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
వృశ్చిక రాశి:
సూర్య గ్రహ సంచారం ప్రభావం వృశ్చిక రాశివారిపై కూడా పడబోతోంది. కాబట్టి ఈ సమయంలో ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగుపడతాయి. అంతేకాకుండా ఆర్థికంగా నష్టపోయిన వారు ఈ సమయంలో డబ్బులు సులభంగా తిరిగి పొందుతారు. అంతేకాకుండా వ్యాపారాలు చేసేవారు తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్లోడ్ చేయడం ఎలా?
మీన రాశి:
సూర్య గ్రహ సంచారం ప్రభావం కారణంగా మీన రాశివారు మిశ్రమ లాభాలు పొందుతారు. ఈ సమయంలో వీరికి లాభాలతో పాటు నష్టాలు కూడా కలిగే ఛాన్స్ ఉందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. వీరు ఆరోగ్యం పట్ల తప్పకుండా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు పనుల్లో కూడా ఆటంకాలు ఏర్పడతాయి. జీవితంలో అనేక సవాళ్లు ఎదుర్కోనే అవకాశాలు కూడా ఉన్నాయి.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter