వివాదం గుణపాఠాన్ని నేర్పిందన్న కేఎల్ రాహుల్

                   

Last Updated : Feb 28, 2019, 08:13 PM IST
వివాదం గుణపాఠాన్ని నేర్పిందన్న కేఎల్ రాహుల్

కాఫీ విత్‌ కరణ్‌ షోలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి టీమిండియా క్రికెట్ కు దూరమైన కేఎల్ రాహుల్ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నాడు. క్రికెట్ లో అడుగుపెట్టి మళ్లీ గాడిలో పడుతున్నారు. ఈ సందర్భంగా తన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందిస్తూ..ఆ పరిణామాలు తనలో మార్పు తెచ్చాయని... ఆ వివాదం తనలో మరింత అణకువ పెరిగిందన్నాడు. కాగా ఫామ్‌లేమితో జట్టులో చోటు కోల్పోయి భారత్‌-ఏ తరఫున ఆడివచ్చిన రాహుల్‌ ఆస్ట్రేలియాతో రెండు టీ20ల్లో అద్భుతంగా రాణించాడు.
 

Trending News